Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 284 Old No: 131

ప్రేమ యేసుని ప్రేమ

Prema Yesuni Prema

Open in Word & Worship App
తెలుగు   ప్రేమ యేసుని ప్రేమ
పల్లవి
ప్రేమా - యేసుని ప్రేమా - ప్రేమా - ఉన్నతా ప్రేమా
1)
లోకములు మారినను - మారని ప్రేమ - సంద్రములు
చల్లార్చనీ - యేసుప్రేమ
|| ప్రేమ ||
2)
తల్లి బిడ్డను మరచిననూ - మరువనీ ప్రేమ - ఆది అంతము
లేని ప్రేమ - యేసు ప్రేమ
|| ప్రేమ ||
3)
నింగినేల మారినను - మారని ప్రేమ - డంబములేని
శాశ్వత ప్రేమ - యేసు ప్రేమ
|| ప్రేమ ||
4)
పాపులను రక్షించె - కల్వరి ప్రేమ - నిన్న నేడు
ఏకరీతిగ - ఉన్న ప్రేమ
|| ప్రేమ ||
English   Prema Yesuni Prema
Chorus
Premaa - Yesuni Premaa - Premaa - Unnataa Premaa
1)
Lokamulu Maarinanu - Maarani Prema - Sandramulu
Challaarchanee - Yesuprema
|| Prema ||
2)
Talli Biddanu Marachinanoo - Maruvanee Prema - Aadi Antamu
Leni Prema - Yesu Prema
|| Prema ||
3)
Ninginela Maarinanu - Maarani Prema - Danbamuleni
Saasvata Prema - Yesu Prema
|| Prema ||
4)
Paapulanu Rakshinche - Kalvari Prema - Ninna Nedu
ekareetiga - Unna Prema
|| Prema ||
Present