తెలుగు నా యేసుని ప్రేమ కన్న
పల్లవినా యేసుని ప్రేమ కన్న - మిన్న ఏమున్నది
ఆ ప్రేమ కల్వరిగిరిలో సార్థకంబైనది
1)నీదు ప్రేమ నాకు జీవం నా సమస్తమును
వర్ణించగలనా నీదు ప్రేమ - ప్రాణ ప్రియుడా
|| నా ||
2)నీవు పొందిన శ్రమలన్నియు - నాదుడెందములో
సాక్ష్యమిచ్చుచుండ నేను - నిన్ను విడుతునా
|| నా ||
3)నీవు కార్చిన రక్తమేనా - ముక్తి మార్గమై
సిల్వలో స్రవించుచునన్ - శుద్ధి చేయును
|| నా ||
4)అర్పింతునే నా సమస్తమును - నాదు హృదయమును
నీదు ప్రేమనన్ను తొందర - చేయుచున్నది
|| నా ||
English Naa Yesuni Prema Kanna
ChorusNaa Yesuni Prema Kanna - Minna emunnadi
Aa Prema Kalvarigirilo Saarthakanbainadi
1)Needu Prema Naaku Jeevan Naa Samastamunu
Varninchagalanaa Needu Prema - Praana Priyudaa
|| Naa ||
2)Neevu Pondina Sramalanniyu - Naadudendamulo
Saakshyamichchuchunda Nenu - Ninnu Vidutunaa
|| Naa ||
3)Neevu Kaarchina Raktamenaa - Mukti Maargamai
Silvalo Sravinchuchunan - Suddhi Cheyunu
|| Naa ||
4)Arpintune Naa Samastamunu - Naadu Hrudayamunu
Needu Premanannu Tondara - Cheyuchunnadi
|| Naa ||