తెలుగు ఓ యేసు నీ ప్రేమ ఎంతో
పల్లవిఓ యేసు నీ ప్రేమ - ఎంతో మహానీయము
ఆకాశ తార పర్వత సముద్రములకన్న గొప్పది
1)ఆగమ్య ఆనందమే - హృదయము నిండెను
ప్రభుని కార్యములు గంభీరమైనవి
ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు
|| ఓ ||
2)సంకట సమయములో - సాగలేకున్నాము
దయజూపు నామీద - అని నేను మొరపెట్టగా
వింటినంటివి నా మొరకు ముందె - తోడునుందునంటివి
|| ఓ ||
3)మరణాంధకారపు - లోయనే సంచరించిన
నిరంతర మేసు - నాదుకాపరియై
కరమునిచ్చి నన్ను గాయుచు నడుపు -కరుణగల ప్రభువు
|| ఓ ||
4)కొదువలెన్ని యున్న - భయపడను నేనెపుడు
పచ్చిక బయలులో - పరుండజేయును
భోజన జలములతో - తృప్తి పరుచును - నాతో నుండుయేసు
|| ఓ ||
5)దేవుని గృహములో - సదా స్తుతించెదను
సంపూర్ణ హృదయముతో - సదా భుజించెదను
స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు - హల్లెలూయ ఆమేన్
|| ఓ ||
English O Yesu Nee Prema Ento
ChorusO Yesu Nee Prema - Ento Mahaaneeyamu
Aakaasa Taara Parvata Samudramulakanna Goppadi
1)Aagamya Aanandame - Hrudayamu Nindenu
Prabhuni Kaaryamulu Ganbheeramainavi
Prati Udaya Saayantramulu Sthuthiki Yogyamulu
|| O ||
2)Sankata Samayamulo - Saagalekunnaamu
Dayajoopu Naameeda - Ani Nenu Morapettagaa
Vintinantivi Naa Moraku Munde - Todunundunantivi
|| O ||
3)Maranaandhakaarapu - Loyane Sancharinchina
Nirantara Mesu - Naadukaapariyai
Karamunichchi Nannu Gaayuchu Nadupu -Karunagala Prabhuvu
|| O ||
4)Koduvalenni Yunna - Bhayapadanu Nenepudu
Pachchika Bayalulo - Parundajeyunu
Bhojana Jalamulato - Trupti Paruchunu - Naato Nunduyesu
|| O ||
5)Devuni Gruhamulo - Sadaa Sthuthinchedanu
Sanpoorna Hrudayamuto - Sadaa Bhujinchedanu
Sthuthi Prasansalaku Yogyudesu - Hallelooya Aamen
|| O ||