Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 277 Old No: 130

వింతగల మా యేసు

Vintagala Maa Yesu

Open in Word & Worship App
తెలుగు   వింతగల మా యేసు
పల్లవి
వింతగల మా యేసు ప్రేమను - సంతసమున స్తుతింతును
పంతముగ దీన ప్రాణమును పాపులకునియ్యను వచ్చి
సిలువను జచ్చి నను రక్షించెనహహా
1)
ప్రీతిగ మా ప్రభుని కృపబహు ప్రియముతో జాటింతును
సాధుగా నా కొఱకు సిలువను - చాల శ్రమల భరించి
చావు జయించి నను రక్షించె నహహా
|| వింత ||
2)
పొందుడీ మా యేసు ప్రేమను-వేడుడీ మదిగూడుడీ
పాడుడీ తన దివ్య రక్తము - పాప క్రయముగనిచ్చి
శాపము బాపి నను రక్షించె నహహా
|| వింత ||
3)
నిత్య జీవము నిండు నెమ్మది - నిరతముగ నా కియ్యను
రక్త స్వేదము గార్చె నహహా - నరకశాపము ద్రుంచి యాపద
నుంచి నను రక్షించె నహహా
|| వింత ||
English   Vintagala Maa Yesu
Chorus
Vintagala Maa Yesu Premanu - Santasamuna Sthuthintunu
Pantamuga Deena Praanamunu Paapulakuniyyanu Vachchi
Siluvanu Jachchi Nanu Rakshinchenahahaa
1)
Preetiga Maa Prabhuni Krupabahu Priyamuto Jaatintunu
Saadhugaa Naa Koraku Siluvanu - Chaala Sramala Bharinchi
Chaavu Jayinchi Nanu Rakshinche Nahahaa
|| Vinta ||
2)
Pondudee Maa Yesu Premanu-Vedudee Madigoodudee
Paadudee Tana Divya Raktamu - Paapa Krayamuganichchi
Saapamu Baapi Nanu Rakshinche Nahahaa
|| Vinta ||
3)
Nitya Jeevamu Nindu Nemmadi - Niratamuga Naa Kiyyanu
Rakta Svedamu Gaarche Nahahaa - Narakasaapamu Drunchi Yaapada
Nunchi Nanu Rakshinche Nahahaa
|| Vinta ||
Present