తెలుగు యేసూ! నన్ను ప్రేమించినావు
పల్లవియేసూ నన్ను ప్రేమించినావు - పాపినైన - నన్ను ప్రేమించినావు
1)నన్ను ప్రేమింప - మా - నవరూప మెత్తి - దానముగా జీవము
సిల్వపైనిచ్చి - కన్నతలిదండ్రుల - యన్నదమ్ముల ప్రేమ
కన్నమించిన ప్రేమతో
|| యేసూ ||
2)తల్లి గర్భమున - నే - ధరియింపబడినపుడే - దురితుండనై
యుంటిని - నా - వల్లజేయబడెడు - నెల్లకార్యములెప్పు
డేహ్యంబులై యుండగన్
|| యేసూ ||
3)మంచి నాలో పుట్ట-దంచు నీ -వెరింగినన్ - మించిం బ్రేమించి
నావు - ఆహా యెంచ శక్యముగాని - మంచినాలోంబెంచ -
నెంచి ప్రేమించినావు
|| యేసూ ||
4)నన్నుం బ్రేమింప నీ-కున్న కష్టములన్ని - మున్నె తెలిసి
యుంటివి-తెలిసి-నన్నుం బ్రేమింప నీ-కున్న కారణ మేమో -
యన్నా తెలియదు చిత్రము
|| యేసూ ||
5)నా వంటి నరుండొకండు - నన్ను ప్రేమించిన - నా వలన
ఫలముగోరు - ఆహా - నీ వంటి పుణ్యునికి -
నా వంటి పాపితో కేవలంబేమి లేక
|| యేసూ ||
English Yesoo! Nannu Premichinaavu
ChorusYesoo Nannu Preminchinaavu - Paapinaina - Nannu Preminchinaavu
1)Nannu Preminpa - Maa - Navaroopa Metti - Daanamugaa Jeevamu
Silvapainichchi - Kannatalidandrula - Yannadammula Prema
Kannaminchina Premato
|| Yesoo ||
2)Talli Garbhamuna - Ne - Dhariyinpabadinapude - Duritundanai
Yuntini - Naa - Vallajeyabadedu - Nellakaaryamuleppu
Dehyanbulai Yundagan
|| Yesoo ||
3)Manchi Naalo Putta-Danchu Nee -Veringinan - Minchin Breminchi
Naavu - Aahaa Yencha Sakyamugaani - Manchinaalonbencha -
Nenchi Preminchinaavu
|| Yesoo ||
4)Nannun Breminpa Nee-Kunna Kashtamulanni - Munne Telisi
Yuntivi-Telisi-Nannun Breminpa Nee-Kunna Kaarana Memo -
Yannaa Teliyadu Chitramu
|| Yesoo ||
5)Naa Vanti Narundokandu - Nannu Preminchina - Naa Valana
Phalamugoru - Aahaa - Nee Vanti Punyuniki -
Naa Vanti Paapito Kevalanbemi Leka
|| Yesoo ||