తెలుగు నా దేవా నీవే నా ఆశాదీపం
పల్లవినాదేవా నీవే నా ఆశాదీపం నా యేసు నీవే నా కాధారం
నా ప్రభువా నీస్తుతులే - ఆనందం - నా ప్రభువా నీ స్తుతియేనింపు
1)సూర్యచంద్ర నక్షత్రములను సృజియించి - అన్నిటి పై అధికముగా
నను హెచ్చించి - జీవరాసులన్నిటి పై ఆధిక్యమునిచ్చి - ప్రకృతిలో
శ్రేష్ఠునిగా నను పుట్టించి - సామాన్యుడైన నాకెంతటి
భాగ్యం - ఏపాటి వాడను నాదేవా - ఏపాటివాడను నా దేవా
నీవు నన్ను జ్ఞాపకముంచుకొనుటకు దేవా
|| నా దేవా ||
2)వేకువనేలేచి నిను వెదకెదను - నీ ఆలయమందేనే కనిపెట్టెదను
నా పూర్ణహృదయముతో స్తుతియించెదను - నీ అద్భుత
కార్యములను వివరించెదను - సామాన్యుడనైన నాకెంతటి
భాగ్యం - ఏపాటివాడను నా దేవా - ఏపాటివాడను నా దేవా
నీవు నన్ను జ్ఞాపకముంచుకొనుటకు దేవా
|| నా దేవా ||
English Naa Devaa Neeve Naa Aashaadeepam
ChorusNaadevaa Neeve Naa Aasaadeepan Naa Yesu Neeve Naa Kaadhaaram
Naa Prabhuvaa Neestutule - Aanandan - Naa Prabhuvaa Nee Sthuthiyeninpu
1)Sooryachandra Nakshatramulanu Srujiyinchi - Anniti Pai Adhikamugaa
Nanu Hechchinchi - Jeevaraasulanniti Pai Aadhikyamunichchi - Prakrutilo
Sreshthunigaa Nanu Puttinchi - Saamaanyudaina Naakentati
Bhaagyan - epaati Vaadanu Naadevaa - epaativaadanu Naa Devaa
Neevu Nannu Gnaapakamunchukonutaku Devaa
|| Naa Devaa ||
2)Vekuvanelechi Ninu Vedakedanu - Nee Aalayamandene Kanipettedanu
Naa Poornahrudayamuto Sthuthiyinchedanu - Nee Adbhuta
Kaaryamulanu Vivarinchedanu - Saamaanyudanaina Naakentati
Bhaagyan - epaativaadanu Naa Devaa - epaativaadanu Naa Devaa
Neevu Nannu Gnaapakamunchukonutaku Devaa
|| Naa Devaa ||