Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 268 Old No: 412

హృదయపూర్వక వందనము

Hrudayapurvaka Vandanamu

Open in Word & Worship App
తెలుగు   హృదయపూర్వక వందనము
పల్లవి
హృదయపూర్వక వందనము - ఈ ఉదయకాలము జేతుము
సదయుడగు శ్రీయేసునాథుని - సన్నిధిని ధ్యానింతుము
1)
మాదు పడకలనుండి మమ్ముల - మాన్యుడా కాపాడితి - కంఠ
స్వరముల నెత్తి స్తోత్రము - మింట కెగయ పాడెదం
|| హృ ||
2)
పాపులు వసియించు చుండెడి - దాపు చేరక చూడుమా
దుష్టుల ఆలోచనలలో ఇష్టమును రానీకుమా
|| హృ ||
3)
దేవా నీదు ధర్మశాస్త్రము - నందు ఆనందించుచు
దివారాత్రము దానియందే - ధ్యానమున్‌ దయచేయుమా
|| హృ ||
4)
నీవే మార్గము నీవే సత్యము - నీవే జీవము మాకిలన్‌
నీవే గాకింకెవరు దేవా - నిరతము మము గావుమా
|| హృ ||
5)
మేము నిలిచెడి స్థలములందున - మాదు వ్యాపారంబున
సాగనంపుము మమ్ము నీకు - సాక్షులనుగా నిలుపుమా
|| హృ ||
English   Hrudayapurvaka Vandanamu
Chorus
Hrudayapoorvaka Vandanamu - Ee Udayakaalamu Jetumu
Sadayudagu Sreeyesunaathuni - Sannidhini Dhyaanintumu
1)
Maadu Padakalanundi Mammula - Maanyudaa Kaapaaditi - Kantha
Svaramula Netti Stotramu - Minta Kegaya Paadedan
|| Hru ||
2)
Paapulu Vasiyinchu Chundedi - Daapu Cheraka Choodumaa
Dushtula Aalochanalalo Ishtamunu Raaneekumaa
|| Hru ||
3)
Devaa Needu Dharmasaastramu - Nandu Aanandinchuchu
Divaaraatramu Daaniyande - Dhyaanamun Dayacheyumaa
|| Hru ||
4)
Neeve Maargamu Neeve Satyamu - Neeve Jeevamu Maakilan
Neeve Gaakinkevaru Devaa - Niratamu Mamu Gaavumaa
|| Hru ||
5)
Memu Nilichedi Sthalamulanduna - Maadu Vyaapaaranbuna
Saagananpumu Mammu Neeku - Saakshulanugaa Nilupumaa
|| Hru ||
Present