Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 264 Old No: 408

దివ్య తేజమయుడా యేసు

Divya Tejamayudaa Yesu

Open in Word & Worship App
తెలుగు   దివ్య తేజమయుడా యేసు
పల్లవి
దివ్య తేజోమయుడా యేసు - దీనులను కాపాడుమా
దేదీప్యమానసుండా దిక్కునీవే బ్రోవుమా
1)
ఉదయకాలపు స్తోత్రములు - ఓ సదయుడా చెల్లింతుము
సదయుడా చెల్లింతుము - పాదపద్మములందు నిలిచి
ప్రభువా నిను సేవించెందం
|| దివ్య ||
2)
యుగయుగాల నుండి మాకు - అభయ మొసగిన దేవుడౌ
తరతరాలనుండి మమ్ము - కరుణజూపిన ప్రభుడవు
|| దివ్య ||
3)
సకల జీవరాసులెల్ల - సన్నుతించును నిను ప్రభో
వాని వాని క్రమము చొప్పున - నొసగితివి యాహారమున్‌
|| దివ్య ||
4)
నీదు అడుగుజాడలోన - నడుచుకొందుము మా ప్రభో
నీతి నియమములందు మేము - నిలిచి జీవింతుము ప్రభో
|| దివ్య ||
English   Divya Tejamayudaa Yesu
Chorus
Divya Tejomayudaa Yesu - Deenulanu Kaapaadumaa
Dedeepyamaanasundaa Dikkuneeve Brovumaa
1)
Udayakaalapu Stotramulu - O Sadayudaa Chellintumu
Sadayudaa Chellintumu - Paadapadmamulandu Nilichi
Prabhuvaa Ninu Sevinchendan
|| Divya ||
2)
Yugayugaala Nundi Maaku - Abhaya Mosagina Devudau
Tarataraalanundi Mammu - Karunajoopina Prabhudavu
|| Divya ||
3)
Sakala Jeevaraasulella - Sannutinchunu Ninu Prabho
Vaani Vaani Kramamu Choppuna - Nosagitivi Yaahaaramun
|| Divya ||
4)
Needu Adugujaadalona - Naduchukondumu Maa Prabho
Neeti Niyamamulandu Memu - Nilichi Jeevintumu Prabho
|| Divya ||
Present