Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 263 Old No: 407

తెల్లవారిన వేళ దెలివెండి

Tellavaarina Vela Delivomdi

Open in Word & Worship App
తెలుగు   తెల్లవారిన వేళ దెలివెండి
పల్లవి
తెల్లవారిన వేళఁ - దెలివొందిమన క్రీస్తు - దివ్య నామముఁ
బాడరె యో ప్రియులారా - దివస రక్షణ వేఁడరే - తల్లి
రొమ్మున దాఁచు పిల్ల రీతిని మనలఁజల్లదనముగ రాతి -
రెల్లఁ గాచిన విభునిఁ
1)
నిద్రపోయినవేళ నిఖిలాపదలఁబాపి - నిశలన్ని గడుపు విభు
నిన్‌ భద్రముగ వినుతించి - భయభక్తితో మనము
ముద్రి తాక్షులఁ గేలు - మోడ్చి మొక్కుచును
|| తెల్ల ||
2)
భానుఁడుదయం బయ్యెఁ - బద్మములు వికసిల్లె - గానములు
జేసెఁబక్షుల్‌ మానసాబ్దము లలర - మనము కల్వరి మెట్ట
పై నెక్కు నినుఁడనెడి - ప్రభుఁ జూచి వేడ్కన్‌
|| తెల్ల ||
3)
దిట్టముగ మానసేంద్రియ కాయ శోధనలు
పట్టుకొని యుండు దినమున్‌ - దట్టముగ మన నాల్గు
తట్ల యేసుని కరుణఁజుట్టకొని రక్షించు - శుభ మడుగు - కొనుచున్‌
|| తెల్ల ||
4)
పాపభారము మనము - ప్రభుని పైనిడి గురుని పాదముల
చెంత నొరగి - కాపు కర్త విశాల - కరము మాటునడాఁగి
యాపదలఁ దొలఁగించు - మని వేఁడుకొనుచున్‌
|| తెల్ల ||
English   Tellavaarina Vela Delivomdi
Chorus
Tellavaarina Velan - Delivondimana Kreestu - Divya NaamamuM
Baadare Yo Priyulaaraa - Divasa Rakshana Vendare - Talli
Rommuna Daanchu Pilla Reetini Manalanjalladanamuga Raati -
Rellan Gaachina VibhuniM
1)
Nidrapoyinavela Nikhilaapadalanbaapi - Nisalanni Gadupu Vibhu
Nin Bhadramuga Vinutinchi - Bhayabhaktito Manamu
Mudri Taakshulan Gelu - Modchi Mokkuchunu
|| Tella ||
2)
Bhaanundudayan Bayyen - Badmamulu Vikasille - Gaanamulu
Jesenbakshul Maanasaabdamu Lalara - Manamu Kalvari Metta
Pai Nekku Ninundanedi - Prabhun Joochi Vedkan
|| Tella ||
3)
Dittamuga Maanasendriya Kaaya Sodhanalu
Pattukoni Yundu Dinamun - Dattamuga Mana Naalgu
Tatla Yesuni Karunanjuttakoni Rakshinchu - Subha Madugu - Konuchun
|| Tella ||
4)
Paapabhaaramu Manamu - Prabhuni Painidi Guruni Paadamula
Chenta Noragi - Kaapu Karta Visaala - Karamu Maatunadaangi
Yaapadalan Dolanginchu - Mani Vendukonuchun
|| Tella ||
Present