Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 262 Old No: 406

ఆకాశంబును భూమియు

Aakaashambunu Bhoomiyau

Open in Word & Worship App
తెలుగు   ఆకాశంబును భూమియు
పల్లవి
ఆకాశంబును భూమియు - అన్నియు జేసిన యేసువా
అన్ని జీవుల పోషించే - నిన్నే స్తుతియింతుము దేవా
1)
తెల్లవారు ఝామున - ఉల్లాసముతో పాడి నీ
ఎల్లమేళ్ళను నుతియించే ఎల్లజగంబును బ్రోతువ హో
|| ఆకా ||
2)
రాత్రిలో యేసుని రెక్కలు - మక్కువతో మము గ్రుమ్ముచు
చక్కని ఆశ్రయ మీ యంగ - మిక్కిలి నెమ్మది గలిగెను
|| ఆకా ||
3)
ఈ పగలంతయు మమ్మును - నీ వెలుగొంది వెలుగుటకై
పలుకు పనులు తలంపులలో - బహుగ గాయము మాదేవా
|| ఆకా ||
4)
రాక పోకలయందున - రారాజౌ నాయేసువే
ఎండ వెన్నెల దెబ్బలను - తప్పించి కాపాడునుగ
|| ఆకా ||
5)
రాత్రిలో కలిగెడు భయమైనన్‌ - పగటిలో ఎగిరెడు బాణమును
చీకటి తెగులును రోగమును - నే యపాయమున ఉండన్‌
|| ఆకా ||
6)
ముక్తినొసంగును పాపికై - రక్తము గార్చెడు యేసుకే
ఘనతమహిమ ప్రభావములు -
కలుగును యుగయుగముల - కామెన్‌
|| ఆకా ||
English   Aakaashambunu Bhoomiyau
Chorus
Aakaasanbunu Bhoomiyu - Anniyu Jesina Yesuvaa
Anni Jeevula Poshinche - Ninne Sthuthiyintumu Devaa
1)
Tellavaaru Jhaamuna - Ullaasamuto Paadi Nee
Ellamellanu Nutiyinche Ellajaganbunu Brotuva Ho
|| Aakaa ||
2)
Raatrilo Yesuni Rekkalu - Makkuvato Mamu Grummuchu
Chakkani Aasraya Mee Yanga - Mikkili Nemmadi Galigenu
|| Aakaa ||
3)
Ee Pagalantayu Mammunu - Nee Velugondi Velugutakai
Paluku Panulu Talanpulalo - Bahuga Gaayamu Maadevaa
|| Aakaa ||
4)
Raaka Pokalayanduna - Raaraajau Naayesuve
Enda Vennela Debbalanu - Tappinchi Kaapaadunuga
|| Aakaa ||
5)
Raatrilo Kaligedu Bhayamainan - Pagatilo Egiredu Baanamunu
Cheekati Tegulunu Rogamunu - Ne Yapaayamuna Undan
|| Aakaa ||
6)
Muktinosangunu Paapikai - Raktamu Gaarchedu Yesuke
Ghanatamahima Prabhaavamulu -
Kalugunu Yugayugamula - Kaamen
|| Aakaa ||
Present