తెలుగు ఉత్సహింతుం ప్రభు యేసు
పల్లవిఉత్సాహింతుం ప్రభు యేసు చేసిన మేళ్లను - పాడెదం కొనియాడెదం
1)సింహాసనము దూతలగానం - వీడని భాగ్యం అనుకోక
ఈలోక వాసిగా - మా మధ్యవసియించే
అహా... ఆశ్చర్యము నీ సంకల్పం - అద్భుతము నీ బలియాగం
|| ఉత్సా ||
2)తులువల మధ్య సిలువలో నిలిచి - విలువైన మా రక్షణకై
రక్తమోడ్చిన మా వింత రక్షకుడా
|| ఉత్సా ||
3)జ్ఞాని యేమాయె శాస్త్రి యేమాయె - వేదాంతులే నశియించిరి
వెఱ్ఱివారము - వింతగ రక్షించే
|| ఉత్సా ||
English Utsahintuam Prabhu Yesu
ChorusUtsaahintun Prabhu Yesu Chesina Mellanu - Paadedan Koniyaadedam
1)Sinhaasanamu Dootalagaanan - Veedani Bhaagyan Anukoka
Eeloka Vaasigaa - Maa Madhyavasiyinche
Ahaa... Aascharyamu Nee Sankalpan - Adbhutamu Nee Baliyaagan
|| Utsaa ||
2)Tuluvala Madhya Siluvalo Nilichi - Viluvaina Maa Rakshanakai
Raktamodchina Maa Vinta Rakshakudaa
|| Utsaa ||
3)Gnaani Yemaaye Saastri Yemaaye - Vedaantule Nasiyinchiri
Verrivaaramu - Vintaga Rakshinche
|| Utsaa ||