తెలుగు స్తుతియించెదము స్తోత్రించెదము
పల్లవిస్తుతియించెదము స్తోత్రించెదము కృపగల దేవుని మేలులతలచి
సంఘమా దేవుని మరువబోకుమా ప్రాణదానము
చేసెను మనకై మన పాపములను విడిపించుటకై
1)భూమ్యాకాశము చేసిన దేవుడు - పాపుల బ్రోవను ప్రాణము పెట్టెను
మృత్యుంజయుడై పరమునకేగెను - అతి త్వరలోనే
భూమికి వచ్చును - నీతితో నిండిన రాజ్యమేలును
|| స్తు ||
2)మన ప్రభుయేసు ఘనమగు దేవుడు యెన్నడు మనలను
యెడబాయడులే - ఆపదపైన ఆపద వచ్చిన ఆ ప్రభు యేసు
తప్పించునులే శాశ్వత శాంతి దయచేయునులే
|| స్తు ||
3)పరిశుద్ధుడగు దేవుడొక్కడే - పరిశుద్ధమగు సంఘమొక్కటే
ఐక్యతలోనె ఆయురారోగ్యము - ఆనందముతో
వర్దిల్లెదము - ఘనుడగు యేసుని కొనియాడెదము
|| స్తు ||
English Stutiyincedamu Stothrincedamu
ChorusSthuthiyinchedamu Stotrinchedamu Krupagala Devuni Melulatalachi
Sanghamaa Devuni Maruvabokumaa Praanadaanamu
Chesenu Manakai Mana Paapamulanu Vidipinchutakai
1)Bhoomyaakaasamu Chesina Devudu - Paapula Brovanu Praanamu Pettenu
Mrtyunjayudai Paramunakegenu - Ati Tvaralone
Bhoomiki Vachchunu - Neetito Nindina Raajyamelunu
|| Stu ||
2)Mana Prabhuyesu Ghanamagu Devudu Yennadu Manalanu
Yedabaayadule - Aapadapaina Aapada Vachchina Aa Prabhu Yesu
Tappinchunule Saasvata Saanti Dayacheyunule
|| Stu ||
3)Parisuddhudagu Devudokkade - Parisudhamagu Sanghamokkate
Aikyatalone Aayuraarogyamu - Aanandamuto
Vardilledamu - Ghanudagu Yesuni Koniyaadedamu
|| Stu ||