తెలుగు నీ వాక్యమే నాడు జీవము
పల్లవినీ వాక్యమే నాదు జీవము - నీ సిలువే నా ధ్యానము
మరువను నీ నామ మెన్నడు - విడువను నీ పాదసన్నిధి
1)చిందించినావు నీ రక్తము - పాపుల కొరకు ఆ సిల్వపై (3)
మరణమునుండి లేచావు నీవు - మరుగైన ఆత్మకు జీవంబునీయ
|| నీ ||
2)వెలిగించినావు నా యెదలో - దివ్యమైన నీ జ్యోతిని (2)
కనుపర్చినావు ఆ ముక్తి మార్గము - సిలువయే నాకు సన్నిధానం
|| నీ ||
3)కరుణించినావు ఈ దీనుని - కరములు జోడించి ప్రార్థింతును (2)
కాపాడినావు ఇన్నాళ్ళు నన్ను - కీర్తించెదన్ నీ నామంబును
|| నీ ||
English Nee Vaakyame Naadu Jeevamu
ChorusNee Vaakyame Naadu Jeevamu - Nee Siluve Naa Dhyaanamu
Maruvanu Nee Naama Mennadu - Viduvanu Nee Paadasannidhi
1)Chindinchinaavu Nee Raktamu - Paapula Koraku Aa Silvapai (3)
Maranamunundi Lechaavu Neevu - Marugaina Aatmaku Jeevanbuneeya
|| Nee ||
2)Veliginchinaavu Naa Yedalo - Divyamaina Nee Jyotini (2)
Kanuparchinaavu Aa Mukti Maargamu - Siluvaye Naaku Sannidhaanan
|| Nee ||
3)Karuninchinaavu Ee Deenuni - Karamulu Jodinchi Praarthintunu (2)
Kaapaadinaavu Innaallu Nannu - Keertinchedan Nee Naamanbunu
|| Nee ||