Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 256 Old No: 677

ఊహింపలేని మేలులతో

Oohimpaleni Meelulatoo

Open in Word & Worship App
తెలుగు   ఊహింపలేని మేలులతో
పల్లవి
ఊహింపలేని మేలులతో నింపిన నా యేసయ్యా - నీకు నా వందనం 2 సార్లు
వర్ణింపగలనా - నీ కార్యములను - వివరింపగలనా - నీ మేలులన్‌
1)
మేలుతో నా హృదయం - తృప్తిపరచినావు
రక్షణ పాత్ర నిచ్చి - నిన్ను స్తుతియింతును (2సార్లు)
ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా - స్తుతియింతునూ నీ నామమున్‌
|| ఊహిం ||
2)
నా దీన స్థితిని - నీవు మార్చినావు
నా జీవితానికి - విలువ నిచ్చినావు
నీ కృపతో నన్ను - ఆదరించినావు
నీ సన్నిధిని నాకు - తోడు నిచ్చినావు
|| ఊహిం ||
3)
నా ప్రాణమా - నా - అంతరంగమా
యెహోవా నామమును - సన్నుతించుమా
యేసయ్య చేసిన - ఉపకారములలో
దేనిని నీవు - మరువకుమా
|| ఊహిం ||
4)
ఈ లోక యాత్రలో - పరలోక పయనంలో
కరుణతో మమ్మును - కాపాడుచున్నావు
ఈ లోకమందునా - అద్భుతాలు చేసితివే
నా యేసయ్యా - నీకు నా వందనం
|| ఊహిం ||
English   Oohimpaleni Meelulatoo
Chorus
Oohinpaleni Melulato Ninpina Naa Yesayyaa - Neeku Naa Vandanam 2 Saarlu
Varninpagalanaa - Nee Kaaryamulanu - Vivarinpagalanaa - Nee Melulan
1)
Meluto Naa Hrudayan - Truptiparachinaavu
Rakshana Paatra Nichchi - Ninnu Sthuthiyintunu (2saarlu)
Israayelu Devudaa Naa Rakshakaa - Sthuthiyintunoo Nee Naamamun
|| Oohin ||
2)
Naa Deena Sthitini - Neevu Maarchinaavu
Naa Jeevitaaniki - Viluva Nichchinaavu
Nee Krupato Nannu - Aadarinchinaavu
Nee Sannidhini Naaku - Todu Nichchinaavu
|| Oohin ||
3)
Naa Praanamaa - Naa - Antarangamaa
Yehovaa Naamamunu - Sannutinchumaa
Yesayya Chesina - Upakaaramulalo
Denini Neevu - Maruvakumaa
|| Oohin ||
4)
Ee Loka Yaatralo - Paraloka Payananlo
Karunato Mammunu - Kaapaaduchunnaavu
Ee Lokamandunaa - Adbhutaalu Chesitive
Naa Yesayyaa - Neeku Naa Vandanam
|| Oohin ||
Present