Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 255 Old No: 666

స్తుతి చేయవే మనసా

Stuti Cheyave Manasaa

Open in Word & Worship App
తెలుగు   స్తుతి చేయవే మనసా
పల్లవి
స్తుతి చేయవే మనసా... - ప్రభుని దిన దిన మేలుల మది తలచి (2)
1)
పాతాళమునుండి నీ ప్రాణమును - విమోచించి రక్షించినాడు (2)
అంతము వరకు నిన్నాధుకొను విభుని
|| స్తుతి ||
2)
ఎన్నికలేని మంటి పురుగువు - యోగ్యతలేని అన్యజనుడవు (2)
ధన్యుని జేసిన ఆ ప్రేమనాథుని
|| స్తుతి ||
3)
శోధన వేళలో జయమునిచ్చి - ఆపద వేళలో - నేనున్నానని (2)
అభయము నొసగిన ఆఘన ప్రభుని (2)
|| స్తుతి ||
English   Stuti Cheyave Manasaa
Chorus
Sthuthi Cheyave Manasaa... - Prabhuni Dina Dina Melula Madi Talachi (2)
1)
Paataalamunundi Nee Praanamunu - Vimochinchi Rakshinchinaadu (2)
Antamu Varaku Ninnaadhukonu Vibhuni
|| Sthuthi ||
2)
Ennikaleni Manti Puruguvu - Yogyataleni Anyajanudavu (2)
Dhanyuni Jesina Aa Premanaathuni
|| Sthuthi ||
3)
Sodhana Velalo Jayamunichchi - Aapada Velalo - Nenunnaanani (2)
Abhayamu Nosagina Aaghana Prabhuni (2)
|| Sthuthi ||
Present