తెలుగు ఎత్తైన కోటగా ప్రభు యేను
పల్లవిఎత్తైన కోటగా ప్రభు యేసు నాపై (2)
కృప చూపి నన్ను రక్షించె
హల్లెలూయ, హల్లెలూయ అని పాడి స్తుతించెద నెపుడు
1)కరుణ జూపెను కలువరిలో తన - రక్తము కార్చె కాంక్షిత నాకై (2)
పరిశుద్ధ దేవుని సుతుడు ...........
|| కృప ||
2)పాపరహితుడు, పరిశుద్ధ దేవుడు - పదివేలలో పూజింపనర్హుడు (2)
పరిశుద్ధ దేవుని సుతుడు........
|| కృప ||
3)స్వర మండలముల సితారతోను - సర్వ జగములో సన్నుతించెదను (2)
పరిశుద్ధ దేవుని సుతుడు ....
|| కృప ||
4)నా ఆశ్రయము దుర్గంబు తానే - అంతము వరకు నిత్యము నుండు (2)
పరిశుద్ధ దేవుని సుతుడు
|| కృప ||
English Ettaina Kotaga Prabhu Yeenu
ChorusEttaina Kotagaa Prabhu Yesu Naapai (2)
Krupa Choopi Nannu Rakshinche
Hallelooya, Hallelooya Ani Paadi Sthuthincheda Nepudu
1)Karuna Joopenu Kaluvarilo Tana - Raktamu Kaarche Kaankshita Naakai (2)
Parisudha Devuni Sutudu ...........
|| Krupa ||
2)Paaparahitudu, Parisudha Devudu - Padivelalo Poojinpanarhudu (2)
Parisudha Devuni Sutudu........
|| Krupa ||
3)Svara Mandalamula Sitaaratonu - Sarva Jagamulo Sannutinchedanu (2)
Parisudha Devuni Sutudu ....
|| Krupa ||
4)Naa Aasrayamu Durganbu Taane - Antamu Varaku Nityamu Nundu (2)
Parisudha Devuni Sutudu
|| Krupa ||