తెలుగు శ్రేష్ఠమైన దైవమా
పల్లవిశ్రేష్ఠమైన దైవమా యేసయ్యా - అతి శ్రేష్ఠము నీ నామము
శ్రేష్ఠమైన గీతాలతో - కోట్లకొలది స్తుతులను పాడెదం
1)శ్రేష్ఠమైన బలియాగమునీవై - శ్రేష్ఠమైన రక్షణ నిచ్చావు
శ్రేష్ఠమైన ఫలములతో - జ్యేష్ఠులుగా చేశావు మమ్మును
2)శ్రేష్ఠమైన చక్కని మార్గమును - శ్రేష్ఠమైన భక్తి మార్గమును
శ్రేష్ఠమైన నిత్యస్వాస్థమున్ - దుష్టులమైన మాకొసగావు
3)శ్రేష్ఠమైన విశ్వాసమును - శ్రేష్ఠమైన నిరీక్షణను, అతి
శ్రేష్ఠమైన నీ ప్రేమను - శ్రేష్ఠమైన వరముల నిచ్చావు
4)శ్రేష్ఠమైన ప్రతి ఈవిని - శ్రేష్ఠమైన నిబంధనను
శ్రేష్ఠమైన జీవవాక్యమున్ - శ్రేష్ఠమైన దేశము నిచ్చావు
5)భువిలో నున్న భక్తులె శ్రేష్ఠులు - కేవలం వారే నీ కిష్టులు
యౌవనస్తులలో శ్రేష్ఠులు - ఇష్ఠులై నిన్ను సేవింతురు
English Shreshtamaina Daivamaa
ChorusSreshthamaina Daivamaa Yesayyaa - Ati Sreshthamu Nee Naamamu
Sreshthamaina Geetaalato - Kotlakoladi Stutulanu Paadedam
1)Sreshthamaina Baliyaagamuneevai - Sreshthamaina Rakshana Nichchaavu
Sreshthamaina Phalamulato - Jyeshthulugaa Chesaavu Mammunu
2)Sreshthamaina Chakkani Maargamunu - Sreshthamaina Bhakti Maargamunu
Sreshthamaina Nityasvaasthamun - Dushtulamaina Maakosagaavu
3)Sreshthamaina Visvaasamunu - Sreshthamaina Nireekshananu, Ati
Sreshthamaina Nee Premanu - Sreshthamaina Varamula Nichchaavu
4)Sreshthamaina Prati Eevini - Sreshthamaina Nibandhananu
Sreshthamaina Jeevavaakyamun - Sreshthamaina Desamu Nichchaavu
5)Bhuvilo Nunna Bhaktule Sreshthulu - Kevalan Vaare Nee Kishtulu
Yauvanastulalo Sreshthulu - Estulai Ninnu Sevinturu