Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 252 Old No: 286

మనసారా నిన్ను ఆరాదింతును

Manasaraa Ninnu Aaradhintunu

Open in Word & Worship App
తెలుగు   మనసారా నిన్ను ఆరాదింతును
పల్లవి
మనసారా నిన్ను ఆరాధింతును - నా ప్రభువా నా దేవా
ప్రణుతింతును నీ కృపకై - ఆరాధింతును నా ప్రభువా
1)
ఇలలో నాకై చేసిన మేళ్లను - తలచి నిన్ను ఆరాధింతును
అల్పుడనైన నన్ను పిలచి - అభిషేకించిన నాదు తండ్రి
|| మన ||
2)
ఆపదలో అవమానములో -నీ హస్తము నను ఆదుకొనగా
ఇహలోక ఆశలన్నియు - విడిచి నన్ను నడిపిన దేవా
|| మన ||
3)
విరిగి నలిగిన నా హృదయమున - నీ కర్పించెద నాదు ప్రభువా
నిరతము నన్ను నీ మార్గములో నడుపుము దేవా నీకే స్తోత్రం
|| మన ||
English   Manasaraa Ninnu Aaradhintunu
Chorus
Manasaaraa Ninnu Aaraadhintunu - Naa Prabhuvaa Naa Devaa
Pranutintunu Nee Krupakai - Aaraadhintunu Naa Prabhuvaa
1)
Ilalo Naakai Chesina Mellanu - Talachi Ninnu Aaraadhintunu
Alpudanaina Nannu Pilachi - Abhishekinchina Naadu Tandri
|| Mana ||
2)
Aapadalo Avamaanamulo -Nee Hastamu Nanu Aadukonagaa
Ihaloka Aasalanniyu - Vidichi Nannu Nadipina Devaa
|| Mana ||
3)
Virigi Naligina Naa Hrudayamuna - Nee Karpincheda Naadu Prabhuvaa
Niratamu Nannu Nee Maargamulo Nadupumu Devaa Neeke Stotran
|| Mana ||
Present