Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 250 Old No: 529

లెక్కించలేని స్తోత్రముల్

Lekkincaleni Sthotramul

Open in Word & Worship App
తెలుగు   లెక్కించలేని స్తోత్రముల్
పల్లవి
లెక్కించలేని - స్తోత్రముల్‌ - దేవా ఎల్లప్పుడు - నే పాడెదన్‌
ఇంత వరకు - నా బ్రతుకులో - (2) నీవు చేసిన - మేళ్లకై
1)
ఆకాశ మహాకాశముల్‌ దానిక్రిందున్న - ఆకాశము
భూమిలో కనబడు - వన్నీ ప్రభువా నిన్నే - కీర్తించును
|| లెక్కి ||
2)
అడవిలో - నివసించువన్నీ సుడిగాలియు - మంచును
భూమిపై నున్న - వన్నీ దేవా నిన్నే - పొగడును
|| లెక్కి ||
3)
నీటిలో - నివసించు ప్రాణుల్‌ ఈ భువిలోని - జీవరాసులు
ఆకాశమున ఎగురున - వన్నీ ప్రభువా - నిన్నే - కీర్తించును
|| లెక్కి ||
English   Lekkincaleni Sthotramul
Chorus
Lekkinchaleni - Stotramul - Devaa Ellappudu - Ne Paadedan
Inta Varaku - Naa Bratukulo - (2) Neevu Chesina - Mellakai
1)
Aakaasa Mahaakaasamul Daanikrindunna - Aakaasamu
Bhoomilo Kanabadu - Vannee Prabhuvaa Ninne - Keertinchunu
|| Lekki ||
2)
Adavilo - Nivasinchuvannee Sudigaaliyu - Manchunu
Bhoomipai Nunna - Vannee Devaa Ninne - Pogadunu
|| Lekki ||
3)
Neetilo - Nivasinchu Praanul Ee Bhuviloni - Jeevaraasulu
Aakaasamuna Eguruna - Vannee Prabhuvaa - Ninne - Keertinchunu
|| Lekki ||
Present