Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 25 Old No: 36

మన దేవుని ఉపకారంబు

Mana Devuni Upakaarambu

Open in Word & Worship App
తెలుగు   మన దేవుని ఉపకారంబు
పల్లవి
మన దేవుని ఉపకారంబులన్‌ మరువక మనమందరము
స్తుతించెదము ఘనపరచెదము హల్లెలూయ పాడెదము
1)
మన పాపంబులు బాపెను - యేసుని రక్తముతో ( 2 )
క్షమియించెను - మన దోషముల్‌ - కరుణాగల మన ప్రభువు
|| మన ||
2)
శ్రమ దుఃఖంబులు - వేదనల్‌ - మరణపు రోదనలు ( 2)
తొలగించెను - తోడైయుండి - కరుణాగల మన ప్రభువు
|| మన ||
3)
కరువులలో కష్టంబులలో - కనుపాపగ కాచి ( 2 )
దయ జూపెను - పోషించెను - కరుణాగల మన ప్రభువు _
|| మన ||
4)
ఇరుకులందు విశాలముగా - తనకృప మనకొసగి ( 2 )
ధరింపజేసె - ధైర్యమున్‌ - కరుణాగల మన ప్రభువు
|| మన ||
English   Mana Devuni Upakaarambu
Chorus
Mana Devuni Upakaaranbulan Maruvaka Manamandaramu
Sthuthinchedamu Ghanaparachedamu Hallelooya Paadedamu
1)
Mana Paapanbulu Baapenu - Yesuni Raktamuto ( 2 )
Kshamiyinchenu - Mana Doshamul - Karunaagala Mana Prabhuvu
|| Mana ||
2)
Srama DuHkhanbulu - Vedanal - Maranapu Rodanalu ( 2)
Tolaginchenu - Todaiyundi - Karunaagala Mana Prabhuvu
|| Mana ||
3)
Karuvulalo Kashtanbulalo - Kanupaapaga Kaachi ( 2 )
Daya Joopenu - Poshinchenu - Karunaagala Mana Prabhuvu _
|| Mana ||
4)
Irukulandu Visaalamugaa - Tanakrupa Manakosagi ( 2 )
Dharinpajese - Dhairyamun - Karunaagala Mana Prabhuvu
|| Mana ||
Present