Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 249 Old No: 506

జీవితమంతా నీప్రేమ

Jeevithamantaa Neeprema

Open in Word & Worship App
తెలుగు   జీవితమంతా నీప్రేమ
పల్లవి
జీవితమంతా నీప్రేమగానం ప్రణుతింతుమో మేము దేవా
ప్రచురింతు మేము నీ కీర్తిన్‌ - ఆనంద గానంబుతో
1)
సర్వసమయములలో నీ స్తుతిగానం - ఎల్లవేళలయందు నీ నామ ధ్యానం
మాకదియే మేలు ఈ జీవితమున - స్తుతించు నా రక్షకా
|| జీవి ||
2)
సృష్టినంతటిని నీ మాటచేత - సృజియించితివిగా మా దేవ దేవ
నీ ఘనమగు మహిమ వర్ణింప తరమా - స్తుతింతు నా రక్షకా
|| జీవి ||
3)
కలుషాత్ములమైన మా కొరకు నీ - విలువైన ప్రాణంబు నర్పించితివిగా
కలువరి గిరిపై జూపిన ప్రేమ - స్తుతింతు నా రక్షకా
|| జీవి ||
English   Jeevithamantaa Neeprema
Chorus
Jeevitamantaa Neepremagaanan Pranutintumo Memu Devaa
Prachurintu Memu Nee Keertin - Aananda Gaananbuto
1)
Sarvasamayamulalo Nee Sthuthigaanan - Ellavelalayandu Nee Naama Dhyaanam
Maakadiye Melu Ee Jeevitamuna - Sthuthinchu Naa Rakshakaa
|| Jeevi ||
2)
Srushtinantatini Nee Maatacheta - Srujiyinchitivigaa Maa Deva Deva
Nee Ghanamagu Mahima Varninpa Taramaa - Sthuthintu Naa Rakshakaa
|| Jeevi ||
3)
Kalushaatmulamaina Maa Koraku Nee - Viluvaina Praananbu Narpinchitivigaa
Kaluvari Giripai Joopina Prema - Sthuthintu Naa Rakshakaa
|| Jeevi ||
Present