Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 248 Old No: 846

నా ప్రాణమా నా సర్వాంగమా

Naa Praanamaa Naa Sarvaangamaa

Open in Word & Worship App
తెలుగు   నా ప్రాణమా నా సర్వాంగమా
పల్లవి
నా ప్రాణమా నా సర్వాంగమా - నీదు దేవుని నీదు ప్రభుని
స్తుతించి పాడుమా
1)
ఆయన చేసిన ఉపకారములలో - దేనిని మరువకుము
నీదు దోషముల్‌ క్షమించువాడు - నీదు ప్రియ ప్రభువు
కరుణానిధి కటాక్షములను - కిరీటముగా నీ కుంచుచున్నాడు
|| నా ||
2)
సమాధినుండి నీదు ప్రాణమున్‌ - కాపాడుచున్నాడు
మేలుతో నిన్ను తృప్తిపరచును - ఆ కృపామయుడు
క్షణక్షణము నడిపించును - నిన్నాదరించును
|| నా ||
3)
భువిపై దివి ఎంతో ఉన్నతమైనది ఆయన కృప అంతది
ఆయన వాత్సల్యత నిత్యము నిల్చును - మంటి పురుగు యెడ
అను దినం కొనియాడెదం - సన్ముతించెదము - మన విమోచకుని
|| నా ||
English   Naa Praanamaa Naa Sarvaangamaa
Chorus
Naa Praanamaa Naa Sarvaangamaa - Needu Devuni Needu Prabhuni
Sthuthinchi Paadumaa
1)
Aayana Chesina Upakaaramulalo - Denini Maruvakumu
Needu Doshamul Kshaminchuvaadu - Needu Priya Prabhuvu
Karunaanidhi Kataakshamulanu - Kireetamugaa Nee Kunchuchunnaadu
|| Naa ||
2)
Samaadhinundi Needu Praanamun - Kaapaaduchunnaadu
Meluto Ninnu Truptiparachunu - Aa Krupaamayudu
Kshanakshanamu Nadipinchunu - Ninnaadarinchunu
|| Naa ||
3)
Bhuvipai Divi Ento Unnatamainadi Aayana Krupa Antadi
Aayana Vaatsalyata Nityamu Nilchunu - Manti Purugu Yeda
Anu Dinan Koniyaadedan - Sanmutinchedamu - Mana Vimochakuni
|| Naa ||
Present