Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 245 Old No: 212

యాత్రికుడవైన నా బసలో

Yaathrikudavaina Naa Vasalo

Open in Word & Worship App
తెలుగు   యాత్రికుడవైన నా బసలో
పల్లవి
యాత్రికుడనైన నా బసలో పాటలు పాడుటకు
నీ కట్టడల్‌ కారణమాయె - కరుణగల ప్రభు
1)
యెహోవా నా దేవా - నీ నామం స్మరియింతు నిశరాత్రియైన
నిత్యము నిన్ను కీర్తింతును - నిరతము కొనియాడెద
|| యా ||
2)
నీ వాక్యమందు నే నడతును - నీ శాసనంబుల గైకొందును
నే జాగుచేయక త్వరపడెదన్‌ - నీ యాజ్ఞల ననుసరింప
|| యా ||
3)
క్రమమేమిలేని బ్రతుకునుండి - శ్రమకలుగగా నిన్ను కనుగొంటిని
భ్రమలన్ని తొలగెను నిను చేరగ - ప్రేమతో ఆదరించు
|| యా ||
4)
నీ యందు భయభక్తి కలవారికి - నీ ఉపదేశంబు గైకొను వారికి
నిండైన నీ కృప వర్షించును - మెండైన ముదముతో హర్షింతును
|| యా ||
5)
నీ సేవకై నేను బ్రతికెదను - నీ వాక్యముతో నన్ను స్థిరపరచుము
నడిపించుము నాదు తోడనుండి నాథా నను సిగ్గుపడనీయకుము
|| యా ||
English   Yaathrikudavaina Naa Vasalo
Chorus
Yaatrikudanaina Naa Basalo Paatalu Paadutaku
Nee Kattadal Kaaranamaaye - Karunagala Prabhu
1)
Yehovaa Naa Devaa - Nee Naaman Smariyintu Nisaraatriyaina
Nityamu Ninnu Keertintunu - Niratamu Koniyaadeda
|| Yaa ||
2)
Nee Vaakyamandu Ne Nadatunu - Nee Saasananbula Gaikondunu
Ne Jaagucheyaka Tvarapadedan - Nee Yaagnaala Nanusarinpa
|| Yaa ||
3)
Kramamemileni Bratukunundi - Sramakalugagaa Ninnu Kanugontini
Bhramalanni Tolagenu Ninu Cheraga - Premato Aadarinchu
|| Yaa ||
4)
Nee Yandu Bhayabhakti Kalavaariki - Nee Upadesanbu Gaikonu Vaariki
Nindaina Nee Krupa Varshinchunu - Mendaina Mudamuto Harshintunu
|| Yaa ||
5)
Nee Sevakai Nenu Bratikedanu - Nee Vaakyamuto Nannu Sthiraparachumu
Nadipinchumu Naadu Todanundi Naathaa Nanu Siggupadaneeyakumu
|| Yaa ||
Present