తెలుగు ప్రభువా తరతరముల
పల్లవిప్రభువా తరతరములనుండి - మాకు నివాసస్థలము నీవే
యుగ యుగములకును నీవే మా
దేవుడవు, దేవుడవు, దేవుడవు, దేవుడవు
1)పర్వతములు పుట్టుకమునుపు - భూమిని లోకమును నీవు
పుట్టింపక మునుపే, నీవు
ఉన్నావు, ఉన్నావు, ఉన్నావు, ఉన్నావు
|| ప్రభువా ||
2)నరపుత్రులను మంటికి మార్చి - తిరిగిరండని సెలవిచ్చెదవు
వేయి సంవత్సరములు కూడ నీకు
జామువలె, జామువలె, జామువలె, జామువలె
|| ప్రభువా ||
3)నీదు దృష్టికి వేయి ఏండ్లు - గతించిన నిన్నటివలె నున్నవి
రాత్రియందొక జాముకు సమముగ
నున్నవి, ఉన్నవి, ఉన్నవి, ఉన్నవి
|| ప్రభువా ||
4)నీవు వారిని పారగొట్టగ - వరదచేతనైన రీతి
గడ్డివలె చిగురించి వాడి
పోయెదరు, పోయెదరు, పోయెదరు, పోయెదరు
|| ప్రభువా ||
5)ప్రొద్దుట మొలిచి చిగురించును - సాయంత్రమున కోయబడును
వాడబారును నీ కోపముచే
క్షీణించున్, క్షీణించున్, క్షీణించున్ క్షీణించున్
|| ప్రభువా ||
6)నీదు కోపమువలన మేము క్షీణించుచున్నాము దేవా
నీ యుగ్రతను బట్టి దిగులు
పొందెదము, పొందెదము, పొందెదము, పొందెదము
|| ప్రభువా ||
English Prabhuvaa Tarataramula
ChorusPrabhuvaa Tarataramulanundi - Maaku Nivaasasthalamu Neeve
Yuga Yugamulakunu Neeve Maa
Devudavu, Devudavu, Devudavu, Devudavu
1)Parvatamulu Puttukamunupu - Bhoomini Lokamunu Neevu
Puttinpaka Munupe, Neevu
Unnaavu, Unnaavu, Unnaavu, Unnaavu
|| Prabhuvaa ||
2)Naraputrulanu Mantiki Maarchi - Tirigirandani Selavichchedavu
Veyi Sanvatsaramulu Kooda Neeku
Jaamuvale, Jaamuvale, Jaamuvale, Jaamuvale
|| Prabhuvaa ||
3)Needu Drushtiki Veyi endlu - Gatinchina Ninnativale Nunnavi
Raatriyandoka Jaamuku Samamuga
Nunnavi, Unnavi, Unnavi, Unnavi
|| Prabhuvaa ||
4)Neevu Vaarini Paaragottaga - Varadachetanaina Reeti
Gaddivale Chigurinchi Vaadi
Poyedaru, Poyedaru, Poyedaru, Poyedaru
|| Prabhuvaa ||
5)Prodduta Molichi Chigurinchunu - Saayantramuna Koyabadunu
Vaadabaarunu Nee Kopamuche
Ksheeninchun, Ksheeninchun, Ksheeninchun Ksheeninchun
|| Prabhuvaa ||
6)Needu Kopamuvalana Memu Ksheeninchuchunnaamu Devaa
Nee Yugratanu Batti Digulu
Pondedamu, Pondedamu, Pondedamu, Pondedamu
|| Prabhuvaa ||