Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 241 Old No: 154

భక్తులారా స్మరియించెదము

Bhaktulaaraa Smariyinceadmu

Open in Word & Worship App
తెలుగు   భక్తులారా స్మరియించెదము
పల్లవి
భక్తులారా స్మరియించెదము ప్రభుచేసిన మేలులన్నిటిని
అడిగి ఊహించువాటికన్న మరి సర్వము చక్కగజేసే
1)
శ్రీయేసే మన శిరస్సైయుండి - మహా బలశూరుండు
సర్వమునిచ్చెను తన హస్తముతో - ఎంతో దయగలవాడు
|| భ ||
2)
గాలితుఫానులను గద్దించి - బాధలను తొలగించె
శ్రమలలో మనకు తోడైయుండి - బయలుపరచె తన జయమున్‌
|| భ ||
3)
జీవనదిని ప్రవహింపజేసె - సకల స్థలంబులయందు
లెక్కకు మించిన ఆత్మలతెచ్చె - ప్రభువే స్తోత్రార్హుండు
|| భ ||
4)
అపోస్తలుల ప్రవక్తలను - సువార్తికులను యిచ్చె
సంఘము అభివృద్ధిని చెందుటకు - సేవకులందరినిచ్చె
|| భ ||
5)
మన పక్షమున తానే పోరాడి - సైతానున్‌ ఓడించె
ఇంతవరకును ఆదుకొనెనుగా - తన మహాత్యము జూపె
|| భ ||
6)
ఈ భువియందు జీవించుకాలం - బ్రతికెదము ప్రభుకొఱకె
మనమాయన కర్పించుకొనెదము - ఆయన ఆశయమదియే
|| భ ||
7)
కొంచెము కాలమే మిగిలియున్నది - ప్రభువును సంధించుటకై
గనుక మనము నడచుకొనెదము - ప్రభుమార్గములయందు
|| భ ||
English   Bhaktulaaraa Smariyinceadmu
Chorus
Bhaktulaaraa Smariyinchedamu Prabhuchesina Melulannitini
Adigi Oohinchuvaatikanna Mari Sarvamu Chakkagajese
1)
Sreeyese Mana Sirassaiyundi - Mahaa Balasoorundu
Sarvamunichchenu Tana Hastamuto - Ento Dayagalavaadu
|| Bha ||
2)
Gaalituphaanulanu Gaddinchi - Baadhalanu Tolaginche
Sramalalo Manaku Todaiyundi - Bayaluparache Tana Jayamun
|| Bha ||
3)
Jeevanadini Pravahinpajese - Sakala Sthalanbulayandu
Lekkaku Minchina Aatmalatechche - Prabhuve Stotraarhundu
|| Bha ||
4)
Apostalula Pravaktalanu - Suvaartikulanu Yichche
Sanghamu Abhivruddhini Chendutaku - Sevakulandarinichche
|| Bha ||
5)
Mana Pakshamuna Taane Poraadi - Saitaanun Odinche
Intavarakunu Aadukonenugaa - Tana Mahaatyamu Joope
|| Bha ||
6)
Ee Bhuviyandu Jeevinchukaalan - Bratikedamu Prabhukorake
Manamaayana Karpinchukonedamu - Aayana Aasayamadiye
|| Bha ||
7)
Konchemu Kaalame Migiliyunnadi - Prabhuvunu Sandhinchutakai
Ganuka Manamu Nadachukonedamu - Prabhumaargamulayandu
|| Bha ||
Present