Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 24 Old No: 35

నీ జల్లరు వృక్షపు నీడలలో

Nee Jaldaru Vrkshapu Needalalo

♪ K.Henry
Open in Word & Worship App
తెలుగు   నీ జల్లరు వృక్షపు నీడలలో
పల్లవి
నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని
బలు రక్కసి వృక్షపు గాయములు - ప్రేమా హస్తములతో తాకు ప్రభు
1)
నా హృదయపువాకిలి తీయుమని - పలుదినములు మంచులో
నిలిచితివి - నీ శిరము వానకు తడిసినను -
నను రక్షించుటకు వేచితివి
|| నీ ||
2)
ఓ ప్రియుడా నా కతిసుందరుడా - ధవళవర్ణుడ నా కతి
ప్రియుడా - వ్యసనా క్రాంతుడుగా మార్చబడి -
నీ సొగసును నాకు నొసగితివి
|| నీ ||
3)
నీ పరిమళ పుష్ప సుగంధములు - నారోత హృదయమును నింపినవి
ద్రాక్షరస ధారల కన్నమరి - నీ ప్రేమే ఎంతో అతి మధురం
|| నీ ||
4)
ఉన్నత శిఖరములు దాటుచును - ఇదిగో అతడొచ్చుచున్నాడు
నా హృదయపు తలుపులు తెరచుకొని నా ప్రియుని
కొరకు కనిపెట్టెదను
|| నీ ||
5)
నీ విందు శాలకు నడిపించి - రాజులు యాజకులతో జేర్చితివి
జీవాహారము నాకందించి - పరమా గీతములను నేర్పితివి
|| నీ ||
English   Nee Jaldaru Vrkshapu Needalalo
Chorus
Nee Jaldaru Vrukshapu Needalalo Nenaananda Bharitudanaitini
Balu Rakkasi Vrukshapu Gaayamulu - Premaa Hastamulato Taaku Prabhu
1)
Naa Hrudayapuvaakili Teeyumani - Paludinamulu Manchulo
Nilichitivi - Nee Siramu Vaanaku Tadisinanu -
Nanu Rakshinchutaku Vechitivi
|| Nee ||
2)
O Priyudaa Naa Katisundarudaa - Dhavalavarnuda Naa Kati
Priyudaa - Vyasanaa Kraantudugaa Maarchabadi -
Nee Sogasunu Naaku Nosagitivi
|| Nee ||
3)
Nee Parimala Pushpa Sugandhamulu - Naarota Hrudayamunu Ninpinavi
Draaksharasa Dhaarala Kannamari - Nee Preme Ento Ati Madhuran
|| Nee ||
4)
Unnata Sikharamulu Daatuchunu - Idigo Atadochchuchunnaadu
Naa Hrudayapu Talupulu Terachukoni Naa Priyuni
Koraku Kanipettedanu
|| Nee ||
5)
Nee Vindu Saalaku Nadipinchi - Raajulu Yaajakulato Jerchitivi
Jeevaahaaramu Naakandinchi - Paramaa Geetamulanu Nerpitivi
|| Nee ||
Present