తెలుగు కృపామయుడా నీలోన
పల్లవికృపామయుడా నీ లోన... నివసింపజేసినందున
యిదిగో నా స్తుతుల సింహాసనం
నీలో నివసింపజేసినందున - యిదిగో నా స్తుతుల సింహాసనం
1)ఏ అపాయము నా గుడారము - సమీపించనియ్యక
నా మార్గములన్నిటిలో - నీవే ఆశ్రయమైనందున
|| కృ ||
2)చీకటి నుండి వెలుగులోనికి - నన్ను పిలిచిన తేజోమయ
రాజవంశములో - యాజకత్వము చేసెదను
|| కృ ||
3)నీలో నిలచి ఆత్మఫలములు ఫలించుట కొరకు
నాపైన నిండుగ - ఆత్మ వర్షము కుమ్మరించు
|| కృ ||
4)ఏ యోగ్యతలేని నాకు - జీవకీరిట మిచ్చుటకు
నీ కృప నన్ను వీడక - శాశ్వత కృపగా మారెను
|| కృ ||
English Krupamayadaa Neelona
ChorusKrupaamayudaa Nee Lona... Nivasinpajesinanduna
Yidigo Naa Stutula Sinhaasanam
Neelo Nivasinpajesinanduna - Yidigo Naa Stutula Sinhaasanam
1)e Apaayamu Naa Gudaaramu - Sameepinchaniyyaka
Naa Maargamulannitilo - Neeve Aasrayamainanduna
|| Kru ||
2)Cheekati Nundi Veluguloniki - Nannu Pilichina Tejomaya
Raajavansamulo - Yaajakatvamu Chesedanu
|| Kru ||
3)Neelo Nilachi Aatmaphalamulu Phalinchuta Koraku
Naapaina Ninduga - Aatma Varshamu Kummarinchu
|| Kru ||
4)e Yogyataleni Naaku - Jeevakeerita Michchutaku
Nee Krupa Nannu Veedaka - Saasvata Krupagaa Maarenu
|| Kru ||