Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 235 Old No: 64

నా రక్షకా యేసయ్యా

Naa Rakshakaa Yesayyaa

Open in Word & Worship App
తెలుగు   నా రక్షకా యేసయ్యా
పల్లవి
నా రక్షకా యేసయ్యా - నీకే స్తుతులు - నీ మాట నా నోట మార్చావు పాటగా
1)
పాపిని నన్ను ప్రేమించినావు - ప్రాణము నాకై అర్పించినావు
సిలువలో చిందిన రుధిరముతోనే - చిరజీవమొసగి దీవించినావు
|| నా ||
2)
ఉగ్రత పాత్రుడనగు ననుబ్రోచి - ఆగ్రహముమాని కృపజూపితివి
ఆశ్రయదుర్గమ నామాధుర్యమ - అనర్గళముగా వినుతింతు నిన్ను
|| నా ||
3)
పాప భారముతో ప్రయాసపడుచు - అపరాధినైనే పరితాప మొంద
విశ్రాంతి నొసగి యశాంతి బాపిన - ప్రశాంత మూర్తి
స్తోత్రంబులివిగో
|| నా ||
4)
వేల్పులలో నీ సముడెవడయ్యా - అల్పుడనగు నా మొర నాలించి
విలువగు రక్షణ నొసగితివయ్యా - కలకాలము నిను కీర్తింతునయ్య
|| నా ||
5)
ఒడుదుడుకులతో తడబడువేళ - ఎడతెగక నాతోడుగా నుండి
విడువను నిన్నెడబాయనంచు - అభయ మొసంగిన విభుడా స్తోత్రం
|| నా ||
6)
నా మనవి విని నను స్థిరపరచు నా వైపు తిరిగి నను బలపరచు
నీ సేవకుడను సాయము సేయుము - నీ నామమునే
మహిమపరతును
|| నా ||
English   Naa Rakshakaa Yesayyaa
Chorus
Naa Rakshakaa Yesayyaa - Neeke Stutulu - Nee Maata Naa Nota Maarchaavu
Paatagaa
1)
Paapini Nannu Preminchinaavu - Praanamu Naakai Arpinchinaavu
Siluvalo Chindina Rudhiramutone - Chirajeevamosagi Deevinchinaavu
|| Naa ||
2)
Ugrata Paatrudanagu Nanubrochi - Aagrahamumaani Krupajoopitivi
Aasrayadurgama Naamaadhuryama - Anargalamugaa Vinutintu Ninnu
|| Naa ||
3)
Paapa Bhaaramuto Prayaasapaduchu - Aparaadhinaine Paritaapa Monda
Visraanti Nosagi Yasaanti Baapina - Prasaanta Moorti
Stotranbulivigo
|| Naa ||
4)
Velpulalo Nee Samudevadayyaa - Alpudanagu Naa Mora Naalinchi
Viluvagu Rakshana Nosagitivayyaa - Kalakaalamu Ninu Keertintunayya
|| Naa ||
5)
Odududukulato Tadabaduvela - Edategaka Naatodugaa Nundi
Viduvanu Ninnedabaayananchu - Abhaya Mosangina Vibhudaa Stotran
|| Naa ||
6)
Naa Manavi Vini Nanu Sthiraparachu Naa Vaipu Tirigi Nanu Balaparachu
Nee Sevakudanu Saayamu Seyumu - Nee Naamamune
Mahimaparatunu
|| Naa ||
Present