తెలుగు ప్రభువా నీదు ఘన నామము
పల్లవిప్రభువా నీదు ఘననామమున్ మేము
పొగడిపాడ హృదయ ముప్పొంగెనే - యేసు
ప్రియుడా నీ పాద సన్నిధి చేర
నాలో నీదు ప్రేమ అధికంబాయనే - యేసు
1)ఇహ పరము పొగడునట్టి ఘననామమే
ప్రేమ సత్యములు మారని ఘననామమే
శ్రమలన్ని బాపునట్టి ఘననామమే
భక్తులెల్ల పొగడిపాడు ఘననామమే
|| యేసు ||
2)కీడునంత తొలగించు ఘననామమే
వెదకువారికెల్ల ఔషధమా ఘననామమే
సకల మేళ్ళనిచ్చునట్టి ఘననామమే
ఈ ధరణి ప్రజలు కొనియాడు ఘననామమే
|| యేసు ||
3)అపవాదిని తరిమినట్టి ఘననామమే
ప్రేమతోడ కౌగలించే ఘననామమే
పరిశుద్ధులు పొగడునట్టి ఘననామమే
పరిశుద్ధుల పరమున జేర్చు ఘననామమే
|| యేసు ||
English Prabhuvaa Needu Ghana Naamamu
ChorusPrabhuvaa Needu Ghananaamamun Memu
Pogadipaada Hrudaya Muppongene - Yesu
Priyudaa Nee Paada Sannidhi Chera
Naalo Needu Prema Adhikanbaayane - Yesu
1)Iha Paramu Pogadunatti Ghananaamame
Prema Satyamulu Maarani Ghananaamame
Sramalanni Baapunatti Ghananaamame
Bhaktulella Pogadipaadu Ghananaamame
|| Yesu ||
2)Keedunanta Tolaginchu Ghananaamame
Vedakuvaarikella Aushadhamaa Ghananaamame
Sakala Mellanichchunatti Ghananaamame
Ee Dharani Prajalu Koniyaadu Ghananaamame
|| Yesu ||
3)Apavaadini Tariminatti Ghananaamame
Prematoda Kaugalinche Ghananaamame
Parisuddhulu Pogadunatti Ghananaamame
Parisuddhula Paramuna Jerchu Ghananaamame
|| Yesu ||