Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 230 Old No: 725

యేసుని నామ మాధుర్యము

Yesuni Naama Maadhurgamu

Open in Word & Worship App
తెలుగు   యేసుని నామ మాధుర్యము
పల్లవి
యేసుని నామ మాధుర్యము - ఎంతో విలువైనది (2)
ఎంతో ఘనమైనది - మనసుకు ఎంతో ప్రియమైనది (2)
1)
బంగారు రాసుల కన్న - అపరంజి మేలిమి కన్న (2)
విలువైనది - ఘనమైనది (2) మనసుకు ఎంతో ప్రియమైనది (2)
|| యే ||
2)
జుంటి తేనె ధారలకన్న - పంచదార చిలకలకన్న (2)
విలువైనది - ఘనమైనది (2) - మనసుకు ఎంతో ప్రియమైనది (2)
|| యే ||
3)
ప్రియ బాంధవి చెలిమి కన్న - లోక భాగాలు నేలుట కన్న (2)
విలువైనది, ఘనమైనది (2) - మనసుకు ఎంతో ప్రియమైనది (2)
|| యే ||
English   Yesuni Naama Maadhurgamu
Chorus
Yesuni Naama Maadhuryamu - Ento Viluvainadi (2)
Ento Ghanamainadi - Manasuku Ento Priyamainadi (2)
1)
Bangaaru Raasula Kanna - Aparanji Melimi Kanna (2)
Viluvainadi - Ghanamainadi (2) Manasuku Ento Priyamainadi (2)
|| Ye ||
2)
Junti Tene Dhaaralakanna - Panchadaara Chilakalakanna (2)
Viluvainadi - Ghanamainadi (2) - Manasuku Ento Priyamainadi (2)
|| Ye ||
3)
Priya Baandhavi Chelimi Kanna - Loka Bhaagaalu Neluta Kanna (2)
Viluvainadi, Ghanamainadi (2) - Manasuku Ento Priyamainadi (2)
|| Ye ||
Present