తెలుగు దేవుని స్తుతియించుడి
పల్లవిదేవుని స్తుతియించుడి! ఎల్లప్పుడు - దేవుని స్తుతియించుడి! ఆఆ
1)ఆయన పరిశుద్ధ ఆలయమందు
ఆయన సన్నిధిలో ఆ ఆ - ఎల్లప్పుడు
|| దేవుని ||
2)ఆయన బలమును ప్రసిద్ధి చేయు
ఆకాశ విశాలమందు - ఆ ఆ - ఎల్లప్పుడు
|| దేవుని ||
3)ఆయన పరాక్రమ కార్యముల బట్టి
ఆయన ప్రభావమును - ఆ ఆ - ఎల్లప్పుడు
|| దేవుని ||
4)బూరధ్వనితో ఆయనను స్తుతించుడి
స్వరమండలముతో - ఆ ఆ - ఎల్లప్పుడు
|| దేవుని ||
5)సన్న తంతుల సితారతోను
చక్కని స్వరములతో - ఆ ఆ - ఎల్లప్పుడు
|| దేవుని ||
6)తంబురతోను నాట్యముతోను
తంతి వాద్యములతోను - ఆ ఆ - ఎల్లప్పుడు
|| దేవుని ||
7)పిల్లన గ్రోవుల చల్లగ నూది
ఎల్ల ప్రజల జేరి - ఆ ఆ - ఎల్లప్పుడు
|| దేవుని ||
8)మ్రోగుతాళములతో ఆయనన్ స్తుతించుడి
గంభీర తాళములతో - ఆ ఆ - ఎల్లప్పుడు
|| దేవుని ||
9)సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి
హల్లెలూయా ఆమేన్ - ఆ ఆ - ఎల్లప్పుడు
|| దేవుని ||
English Devuni Sthuthiyimchudi
ChorusDevuni Sthuthiyinchudi! Ellappudu - Devuni Sthuthiyinchudi! Aaa
1)Aayana Parisudha Aalayamandu
Aayana Sannidhilo Aa Aa - Ellappudu
|| Devuni ||
2)Aayana Balamunu Prasiddhi Cheyu
Aakaasa Visaalamandu - Aa Aa - Ellappudu
|| Devuni ||
3)Aayana Paraakrama Kaaryamula Batti
Aayana Prabhaavamunu - Aa Aa - Ellappudu
|| Devuni ||
4)Booradhvanito Aayananu Sthuthinchudi
Svaramandalamuto - Aa Aa - Ellappudu
|| Devuni ||
5)Sanna Tantula Sitaaratonu
Chakkani Svaramulato - Aa Aa - Ellappudu
|| Devuni ||
6)Tanburatonu Naatyamutonu
Tanti Vaadyamulatonu - Aa Aa - Ellappudu
|| Devuni ||
7)Pillana Grovula Challaga Noodi
Ella Prajala Jeri - Aa Aa - Ellappudu
|| Devuni ||
8)Mrogutaalamulato Aayanan Sthuthinchudi
Ganbheera Taalamulato - Aa Aa - Ellappudu
|| Devuni ||
9)Sakala Praanulu Yehovaanu Sthuthinchudi
Hallelooyaa Aamen - Aa Aa - Ellappudu
|| Devuni ||