Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 229 Old No: 582

యేసుని నామం శ్రీయేసుని

Yesuni Naamam Shreeyesuni

Open in Word & Worship App
తెలుగు   యేసుని నామం శ్రీయేసుని
పల్లవి
యేసుని నామం - శ్రీ యేసుని నామం
నా జీవితంలో - నాకాశ్రయమే
ఆయన నామములో - ఆ శుభాగానంలో
యెంతో ఆనందం - యెంతో ఆనందం
1)
సమాధానమిచ్చును - శ్రీ యేసుని నామం
శాంతి సమాధానమిచ్చును - శ్రీ యేసుని నామం
|| ఆయన ||
2)
సంతోషంబునిచ్చును - శ్రీ యేసుని నామం
సర్వసంపదలు నింపును - శ్రీ యేసుని నామం
|| ఆయన ||
3)
నూతన వ్యక్తిగా మార్చును - శ్రీ యేసుని నామం
నవజీవమిచ్చి నడుపును - శ్రీ యేసుని నామం
|| ఆయన ||
English   Yesuni Naamam Shreeyesuni
Chorus
Yesuni Naamam - Sree Yesuni Naamam
Naa Jeevitanlo - Naakaasrayame
Aayana Naamamulo - Aa Subhaagaananlo
Yento Aanandan - Yento Aanandam
1)
Samaadhaanamichchunu - Sree Yesuni Naamam
Saanti Samaadhaanamichchunu - Sree Yesuni Naamam
|| Aayana ||
2)
Santoshanbunichchunu - Sree Yesuni Naamam
Sarvasanpadalu Ninpunu - Sree Yesuni Naamam
|| Aayana ||
3)
Nootana Vyaktigaa Maarchunu - Sree Yesuni Naamam
Navajeevamichchi Nadupunu - Sree Yesuni Naamam
|| Aayana ||
Present