Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 227 Old No: 476

ప్రియ యేసు నీ నామము

Priya Yesu Nee Naamamu

Open in Word & Worship App
తెలుగు   ప్రియ యేసు నీ నామము
పల్లవి
ప్రియ యేసు నీ నామము మనోహరము మహోన్నతమూ
పరమానంద సంతోష భరితం మధురం
1)
లుస్త్రలో ఉన్న బలహీన పాదుని చక్కగ నిలిపి నడిపిన నామం
శృంగార మను దేవళము ముందు వికలుని
దిగ్గున నిలిపి - నడిపిన నామం
|| ప్రియ ||
2)
ఘనులైన యువతులు థెస్సలోనికయలో - విశ్వాసముంచు, ఇదే
నామమును నమ్మి విశ్వాసముంచ
నీ - నామమును నమ్మి - ఉదారంగులనమ్ము తుయతైర
లూదియా ఇదే నామముననే రక్షణ పొందినిల్చె
|| ప్రియ ||
3)
తబితాదొర్కా బ్రతికెను తిరిగి ఐతుకు కిటీకీ నుండి తూలగా
ప్రాణము విడచి పైకెత్తబడగా - తిరిగి బ్రతికిన దీ నామముననే
|| ప్రియ ||
4)
పాపులో వున్న పాపాత్ముబర్‌ యేసు - ఎదురాడి కొల్పోయె కనుదృష్టి పాపం
అంధులైన వారి కందరికి యిది చోద్యం
అనుభవించెడి మనకు ఇది అమృతం
అనుభవించెడి మనకు ఇది అద్భుతం
|| ప్రియ ||
English   Priya Yesu Nee Naamamu
Chorus
Priya Yesu Nee Naamamu Manoharamu Mahonnatamoo
Paramaananda Santosha Bharitan Madhuram
1)
Lustralo Unna Balaheena Paaduni Chakkaga Nilipi Nadipina Naamam
Srngaara Manu Devalamu Mundu Vikaluni
Digguna Nilipi - Nadipina Naaman
|| Priya ||
2)
Ghanulaina Yuvatulu Thessalonikayalo - Visvaasamunchu, Ide
Naamamunu Nammi Visvaasamuncha
Nee - Naamamunu Nammi - Udaarangulanammu Tuyataira
Loodiyaa Ide Naamamunane Rakshana Pondinilche
|| Priya ||
3)
Tabitaadorkaa Bratikenu Tirigi Aituku Kiteekee Nundi Toolagaa
Praanamu Vidachi Paikettabadagaa - Tirigi Bratikina Dee Naamamunane
|| Priya ||
4)
Paapulo Vunna Paapaatmubar Yesu - Eduraadi Kolpoye Kanudrushti Paapam
Andhulaina Vaari Kandariki Yidi Chodyam
Anubhavinchedi Manaku Idi Amrtam
Anubhavinchedi Manaku Idi Adbhutam
|| Priya ||
Present