తెలుగు ముక్తి నిచ్చే యేసు నామం
పల్లవిముక్తి నిచ్చే యేసు నామం - శాంతి నిచ్చే యేసు నామం
1)యేసు ప్రభువే దయా సాగరం యేసే మహాదాత
|| ము ||
2)భువిపై యేసు జన్మించినాడు - సిలువపై మరణించాడు
|| ము ||
3)మన పాపములను పరిహరింపన్ - యేసు బలియాయెన్
|| ము ||
4)సిలువలో తన రక్తమును క్రమయముగా - మనకై చెల్లించాడు
|| ము ||
5)మూడవదినమున మృతిని జయించి - ఆరోహణుడాయే
|| ము ||
6)త్వరలో మనలను పరమున చేర్చ - భువికి దిగివచ్చున్
|| ము ||
English Mukti Nicche Yesu Naamam
ChorusMukti Nichche Yesu Naamam - Saanti Nichche Yesu Naamam
1)Yesu Prabhuve Dayaa Saagaran Yese Mahaadaata
|| Mu ||
2)Bhuvipai Yesu Janminchinaadu - Siluvapai Maraninchaadu
|| Mu ||
3)Mana Paapamulanu Pariharinpan - Yesu Baliyaayen
|| Mu ||
4)Siluvalo Tana Raktamunu Kramayamugaa - Manakai Chellinchaadu
|| Mu ||
5)Moodavadinamuna Mrtini Jayinchi - Aarohanudaaye
|| Mu ||
6)Tvaralo Manalanu Paramuna Chercha - Bhuviki Digivachchun
|| Mu ||