Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 225 Old No: 537

యేసునామం మహోన్నత

Yesunaamam Mahonnatha

Open in Word & Worship App
తెలుగు   యేసునామం మహోన్నత
పల్లవి
యేసునామం మహోన్నత నామం
ప్రభు యేసు నామం - అత్యంత మధురం - యేసునామం ఎంతో శ్రేష్ఠం
మన యేసునామం - మహిమా నిత్యము
1)
ఔన్నత్యమున్నా - ఐశ్వర్యమున్నా
సాతాను యుక్తి కన్నా - శ్రీయేసు శక్తి మిన్న
|| యేసు ||
2)
ఇహలోకమందు - పరలోకమందు
ఎందెందు చూసినా మన యేసయ్య ముందు
|| యేసు ||
3)
స్తోత్రింతుము - కీర్తింతుము
విశ్వాసముతో - సేవింతుము
|| యేసు ||
English   Yesunaamam Mahonnatha
Chorus
Yesunaaman Mahonnata Naamam
Prabhu Yesu Naaman - Atyanta Madhuran - Yesunaaman Ento Sreshtham
Mana Yesunaaman - Mahimaa Nityamu
1)
Aunnatyamunnaa - Aisvaryamunnaa
Saataanu Yukti Kannaa - Sreeyesu Sakti Minna
|| Yesu ||
2)
Ihalokamandu - Paralokamandu
Endendu Choosinaa Mana Yesayya Mundu
|| Yesu ||
3)
Stotrintumu - Keertintumu
Visvaasamuto - Sevintumu
|| Yesu ||
Present