తెలుగు యేసుని నామం ప్రీతి గల
పల్లవియేసుని నామం - ప్రీతిగల నామం - సాటిలేని నామం - మధుర నామం
1)పాపము పోవును - భయములు తీరును
పరమ సంతోషము - భక్తులకీయును
|| యేసుని ||
2)నిన్న నేడు మారని నామం
నమ్మిన వారిని విడువని నామం
|| యేసుని ||
3)సాతాను కోటను జయించిన నామం
చావు పిశాచిని పారద్రోలు నామం
|| యేసుని ||
4)భూలోకమంతటిలో మేలైన నామం
భువిలో సువాసన వీచెడు నామం
|| యేసుని ||
5)మధురం మధురం యేసుని నామం
మరణము బాపెడి సజీవ నామం
|| యేసుని ||
English Yesuni Naamam Preeti Gala
ChorusYesuni Naamam - Preetigala Naamam - Saatileni Naamam - Madhura Naamam
1)Paapamu Povunu - Bhayamulu Teerunu
Parama Santoshamu - Bhaktulakeeyunu
|| Yesuni ||
2)Ninna Nedu Maarani Naamam
Nammina Vaarini Viduvani Naaman
|| Yesuni ||
3)Saataanu Kotanu Jayinchina Naamam
Chaavu Pisaachini Paaradrolu Naaman
|| Yesuni ||
4)Bhoolokamantatilo Melaina Naamam
Bhuvilo Suvaasana Veechedu Naaman
|| Yesuni ||
5)Madhuran Madhuran Yesuni Naamam
Maranamu Baapedi Sajeeva Naaman
|| Yesuni ||