తెలుగు పైనున్న ఆకాశమందునా
పల్లవిపై నున్న ఆకాశమందున - క్రిందున్న భూలోకమందున
లేదు రక్షణ ఏ నామమున లేదు పాప విమోచన
1)అన్ని నామములకు పైన గలదు - ఉన్నతంబగు యేసుని నామము
యేసు నామములో శక్తికలదు - దోషులకు శాశ్వత ముక్తి కలదు
|| పై ||
2)యేసు నామములో నిత్యజీవం - శాశ్వతా నంద సత్య శాంతం
యేసు నామములో రోగశుద్ధి - విశ్వసించినచో సమృద్ధి
|| పై ||
3)అలసి సొలసిన వారికి విశ్రం - జీవంలేని వారికి జీవం
నాశనమునకు పోయెడి వారికి - యేసు నామమే రక్షణమార్గం
|| పై ||
4)యేసు నామము ధరియించగానే - మనసు మారి నూతనమగును
బేధమేమి లేదెవ్వరికిని - నాథుని ధరియించి తరింప
|| పై ||
English Painunna Aakaashamandunaa
ChorusPai Nunna Aakaasamanduna - Krindunna Bhoolokamanduna
Ledu Rakshana e Naamamuna Ledu Paapa Vimochana
1)Anni Naamamulaku Paina Galadu - Unnatanbagu Yesuni Naamamu
Yesu Naamamulo Saktikaladu - Doshulaku Saasvata Mukti Kaladu
|| Pai ||
2)Yesu Naamamulo Nityajeevan - Saasvataa Nanda Satya Saantam
Yesu Naamamulo Rogasuddhi - Visvasinchinacho Samrddhi
|| Pai ||
3)Alasi Solasina Vaariki Visran - Jeevanleni Vaariki Jeevam
Naasanamunaku Poyedi Vaariki - Yesu Naamame Rakshanamaargan
|| Pai ||
4)Yesu Naamamu Dhariyinchagaane - Manasu Maari Nootanamagunu
Bedhamemi Ledevvarikini - Naathuni Dhariyinchi Tarinpa
|| Pai ||