తెలుగు యేసు పరిశుద్ధ నామమును
పల్లవియేసు పరిశుద్ధ నామమునకు - ఎప్పుడు అధిక స్తోత్రమే
1)ఇహపరమున - మేలైన నామము - శక్తి గల్గినట్టి నామమిది
పరిశుద్ధులు స్తుతించు నామమిది
|| యేసు ||
2)సైతానున్ పాతాళమును - జయించు - వీరత్వముగల నామమిది
జయమొందెదము - ఈ నామమున
|| యేసు ||
3)నశించు పాపుల రక్షించలోక - మునకేతెంచిన నామమిది
పరలోకమున జేర్చునామమిది
|| యేసు ||
4)ఉత్తమ భక్తులు పొగడి స్తుతించు - ఉన్నత దేవుని నామమిది
లోకమంత ప్రకాశించె నామమిది
|| యేసు ||
5)శోధన గాధల కష్టసమయాన - ఓదార్చినడుపు నామమిది
ఆటంకము తీసివేయు నామమిది
|| యేసు ||
English Yesu Parishuddha Namamunu
ChorusYesu Parisudha Naamamunaku - Eppudu Adhika Stotrame
1)Ihaparamuna - Melaina Naamamu - Sakti Galginatti Naamamidi
Parisuddhulu Sthuthinchu Naamamidi
|| Yesu ||
2)Saitaanun Paataalamunu - Jayinchu - Veeratvamugala Naamamidi
Jayamondedamu - Ee Naamamuna
|| Yesu ||
3)Nasinchu Paapula Rakshinchaloka - Munaketenchina Naamamidi
Paralokamuna Jerchunaamamidi
|| Yesu ||
4)Uttama Bhaktulu Pogadi Sthuthinchu - Unnata Devuni Naamamidi
Lokamanta Prakaasinche Naamamidi
|| Yesu ||
5)Sodhana Gaadhala Kashtasamayaana - Odaarchinadupu Naamamidi
Aatankamu Teesiveyu Naamamidi
|| Yesu ||