తెలుగు యేసునికే స్తోత్రము గానము
పల్లవియేసునికే స్తోత్రము - గానము చేయుటయే మంచిది
మనమందరము స్తుతిగానము - చేయుటయే మంచిది
1)పాపులను రక్షింపను - పలు శ్రమలు భరించెను
ఎట్టి పాపినైనను - నెట్టివేయని వాడని
|| యేసు ||
2)పాపముల భరియించెను - శాపగ్రాహి యాయెను
కాపుదల నిచ్చెను - కరుణగల రక్షకుడుగ
|| యేసు ||
3)రక్షణ దయచేసెను - అక్షయుండగు యేసుడు
శిక్షనుండి బాపెను - పక్షపాతము లేకయే
|| యేసు ||
4)సమాధిని ఓడించెను - సర్వశక్తి సంపన్నుడు
మూడవ దినమందున - మృతిని గెల్చిలేచెను
|| యేసు ||
5)రండి రక్షణ పొందుడి - అండ యేసుండేయని
గుండె చెదరిన వారిని - దండిగ ప్రభుబ్రోచును
|| యేసు ||
English Yesunike Stotramu Gaanamu
ChorusYesunike Stotramu - Gaanamu Cheyutaye Manchidi
Manamandaramu Sthuthigaanamu - Cheyutaye Manchidi
1)Paapulanu Rakshinpanu - Palu Sramalu Bharinchenu
Etti Paapinainanu - Nettiveyani Vaadani
|| Yesu ||
2)Paapamula Bhariyinchenu - Saapagraahi Yaayenu
Kaapudala Nichchenu - Karunagala Rakshakuduga
|| Yesu ||
3)Rakshana Dayachesenu - Akshayundagu Yesudu
Sikshanundi Baapenu - Pakshapaatamu Lekaye
|| Yesu ||
4)Samaadhini Odinchenu - Sarvasakti Sanpannudu
Moodava Dinamanduna - Mrtini Gelchilechenu
|| Yesu ||
5)Randi Rakshana Pondudi - Anda Yesundeyani
Gunde Chedarina Vaarini - Dandiga Prabhubrochunu
|| Yesu ||