Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 218 Old No: 485

యేసుని మాటలు జీవపు

Yesuni Maatalu Jeevapu

Open in Word & Worship App
తెలుగు   యేసుని మాటలు జీవపు
పల్లవి
యేసుని మాటలు జీవపు ఊటలు - యేసుని వాక్కులు
నిత్య సత్యములు - మధురాతి మధురములు
1)
తినుట త్రాగుట ధరించు కొనుటకు చింతవలదనెను తండ్రికే తెలియును (2)
అన్నము వస్త్రము కంటెను - ప్రాణము దేహము గొప్పది
|| యేసుని ||
2)
కష్టపడవు వడకగ లేవు - అడవిలో పువ్వులు దైవమే
వైభవము అడవి పువ్వుల కంటెను అలంకరించును - నిన్ను
|| యేసుని ||
English   Yesuni Maatalu Jeevapu
Chorus
Yesuni Maatalu Jeevapu Ootalu - Yesuni Vaakkulu
Nitya Satyamulu - Madhuraati Madhuramulu
1)
Tinuta Traaguta Dharinchu Konutaku Chintavaladanenu Tandrike Teliyunu
(2)
Annamu Vastramu Kantenu - Praanamu Dehamu Goppadi
|| Yesuni ||
2)
Kashtapadavu Vadakaga Levu - Adavilo Puvvulu Daivame
Vaibhavamu Adavi Puvvula Kantenu Alankarinchunu - Ninnu
|| Yesuni ||
Present