తెలుగు నా రక్షణ దుర్గమా
పల్లవినా రక్షణ దుర్గమా - నా నిరీక్షణాధారమా యేసు
శిక్షను బాపీ మోక్షము జూపి - నీ సాక్షిగ నన్ను మార్చిన ప్రభువా
1)సింహాసనము దిగివచ్చితివి సింహపు నోళ్లను మూసిన యేసు
సిలువలో రక్తము చిందించితివి విలువైన భాగ్యము కలిగించినావు
|| నా రక్ష ||
2)పనికిరాని పాపిని నన్ను కనికరముతో కనుగొంటివి
కలువరి రక్తపు ధారలతోనె కలుషము కడిగిన కరుణమయ
|| నా రక్ష ||
3)మరువలేను మారని రాజు మరణము గెల్చిన మా రక్షకా
మా రోగములను భరియించితివి
నీ రాజ్యములో నన్ను చేర్చిన ప్రభువ
|| నా రక్ష ||
English Naa Rakshana Durgamaa
ChorusNaa Rakshana Durgamaa - Naa Nireekshanaadhaaramaa Yesu
Sikshanu Baapee Mokshamu Joopi - Nee Saakshiga Nannu Maarchina Prabhuvaa
1)Sinhaasanamu Digivachchitivi Sinhapu Nollanu Moosina Yesu
Siluvalo Raktamu Chindinchitivi Viluvaina Bhaagyamu Kaliginchinaavu
|| Naa Raksha ||
2)Panikiraani Paapini Nannu Kanikaramuto Kanugontivi
Kaluvari Raktapu Dhaaralatone Kalushamu Kadigina Karunamaya
|| Naa Raksha ||
3)Maruvalenu Maarani Raaju Maranamu Gelchina Maa Rakshakaa
Maa Rogamulanu Bhariyinchitivi
Nee Raajyamulo Nannu Cherchina Prabhuva
|| Naa Raksha ||