తెలుగు యెహోవా దేవా దయాళుడా
పల్లవియెహోవా దేవా దయాళుడా - నీ కృప నిత్యము నిలుచును
ఉత్తమంబైన దేవుండవనీ - రుచి చూచి నిన్ను ఎరిగాను (2)
1)సమీపింపరాని తేజస్సు కలిగి
అమరత్వము కలిగిన అపురూపదైవమా
నిరుప మానము దేవా నీ దివ్య మహిమ
నిత్యజీవము నీ తేజో మహిమ (2)
|| యె ||
2)పరిశుద్ధతను బట్టి మహానీయుడవు నీవు
స్తుతి కీర్తనలనుబట్టి పూజ్యనీయుడవయ్యా
అద్భుతంబులు చేయు అద్భుత కరుడవు
నీవంటి దేవుడు లేనే లేడయ్యా (2)
|| యె ||
3)నిస్వార్థ బుద్ధితో నా పాప భారమును
నీ సొంత కుమారుడు యేసుపై మోపావు (2)
విశ్వసించగ కృపతో రక్షణ నిచ్చావు
స్వార్ధప్రియులకు ఇది గుణపాఠం దేవా (2)
|| యె ||
4)నా అంగలార్పును నాట్యముగా మార్చావు
గోనెపట్ట విడిపించి తేనెపట్టు నిచ్చావు (2)
మౌనముగ నుండక నిన్నారాధించెద
వినయ మనస్కులకు అనయము జయమిమ్ము (2)
|| యె ||
English Yehova Devaa Dayaaludaa
ChorusYehovaa Devaa Dayaaludaa - Nee Krupa Nityamu Niluchunu
Uttamanbaina Devundavanee - Ruchi Choochi Ninnu Erigaanu (2)
1)Sameepinparaani Tejassu Kaligi
Amaratvamu Kaligina Apuroopadaivamaa
Nirupa Maanamu Devaa Nee Divya Mahima
Nityajeevamu Nee Tejo Mahima (2)
|| Ye ||
2)Parisudhatanu Batti Mahaaneeyudavu Neevu
Sthuthi Keertanalanubatti Poojyaneeyudavayyaa
Adbhutanbulu Cheyu Adbhuta Karudavu
Neevanti Devudu Lene Ledayyaa (2)
|| Ye ||
3)Nisvaartha Buddhito Naa Paapa Bhaaramunu
Nee Sonta Kumaarudu Yesupai Mopaavu (2)
Visvasinchaga Krupato Rakshana Nichchaavu
Svaardhapriyulaku Idi Gunapaathan Devaa (2)
|| Ye ||
4)Naa Angalaarpunu Naatyamugaa Maarchaavu
Gonepatta Vidipinchi Tenepattu Nichchaavu (2)
Maunamuga Nundaka Ninnaaraadhincheda
Vinaya Manaskulaku Anayamu Jayamimmu (2)
|| Ye ||