Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 213 Old No: 701

శాశ్వత ప్రేమను చూపిన

Shaashvatha Premanu Choopina

Open in Word & Worship App
తెలుగు   శాశ్వత ప్రేమను చూపిన
పల్లవి
శాశ్వత ప్రేమను చూపిన దేవా - నా ప్రభువా - నా దేవా
1)
నాశన కరమగు గుంటలో నుండి - నన్ను పైకిలేపిన దేవా
నా ప్రభువా - నా దేవా - 2 సార్లు
|| శాశ్వత ||
2)
బలియైపోతివి నా పాపముకై - మరణించితివి నా పాపముకై
తిరిగి లేచిన దేవా - నా ప్రభువా - నా దేవా - 2 సార్లు
|| శాశ్వత ||
3)
అబ్రహాముతో - మాట్లాడితివి - మోషేతో మాట్లాడితివి
నాతో నీవు - మాట్లాడుమయా - నా ప్రభువా - నాదేవా - 2 సార్లు
|| శాశ్వత ||
4)
భూమ్యాకాశములన్‌ సూర్యచంద్రులను - సమస్తమును కలుగ జేసినా...
నా ప్రభువా - నా దేవా - 2 సార్లు
|| శాశ్వత ||
5)
ధరపైనున్న ఈ మానవులకు - రక్షణ దుర్గము నీవే
నా ప్రభువా - నా దేవా - 2 సార్లు
|| శాశ్వత ||
6)
మార్గము నీవు - సత్యము నీవే - జీవము నీవే ప్రభువా - ఆ...ఆ...ఆ...
నా ప్రభువా నా దేవా - 2 సార్లు
|| శాశ్వత ||
English   Shaashvatha Premanu Choopina
Chorus
Saasvata Premanu Choopina Devaa - Naa Prabhuvaa - Naa Devaa
1)
Naasana Karamagu Guntalo Nundi - Nannu Paikilepina Devaa
Naa Prabhuvaa - Naa Devaa - 2 Saarlu
|| Saasvata ||
2)
Baliyaipotivi Naa Paapamukai - Maraninchitivi Naa Paapamukai
Tirigi Lechina Devaa - Naa Prabhuvaa - Naa Devaa - 2 Saarlu
|| Saasvata ||
3)
Abrahaamuto - Maatlaaditivi - Mosheto Maatlaaditivi
Naato Neevu - Maatlaadumayaa - Naa Prabhuvaa - Naadevaa - 2 Saarlu
|| Saasvata ||
4)
Bhoomyaakaasamulan Sooryachandrulanu - Samastamunu Kaluga Jesinaa...
Naa Prabhuvaa - Naa Devaa - 2 Saarlu
|| Saasvata ||
5)
Dharapainunna Ee Maanavulaku - Rakshana Durgamu Neeve
Naa Prabhuvaa - Naa Devaa - 2 Saarlu
|| Saasvata ||
6)
Maargamu Neevu - Satyamu Neeve - Jeevamu Neeve Prabhuvaa -
Aa...Aa...Aa...
Naa Prabhuvaa Naa Devaa - 2 Saarlu
|| Saasvata ||
Present