Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 212

పాపుల రక్కుడేను

Paapula Rakkudeenu

Open in Word & Worship App
తెలుగు   పాపుల రక్కుడేను
పల్లవి
పాపుల రక్షకుడు యేసు - గొప్ప దేవాది దేవుడు యేసు
కృపతో కౌగలించె నను యేసు - ఉపకారి నన్ను చేర్చె యేసు
సర్వంబులో నాకు సర్వమేసు - సర్వశక్తిగల యేసు - హల్లెలూయా - ఆమెన్‌
1)
గొఱ్ఱెలకు గొప్ప కాపరి యేసు - దొరుకు తన్ను వెదకు వారి కేసు
ఆరాధికులకు పరిశుద్ధు డేసు - నిరాశగలవారి మిత్రుడేసు
|| సర్వ ||
2)
నాదు మార్గంబునకు వెలుగు యేసు - నాదు పాదంబులకు దీపము యేసు
నాదు దాహంబునకు పానము యేసు-నాదు యజ్ఞానంబునకు జ్ఞానమేసు
|| సర్వ ||
3)
నాదు రోగంబులకు వైద్యుడు యేసు - నాదు బాధ్యతల వహించు నేసు
నాకు ఏకాంతములో తోడు యేసు - నాకు తేనెకంటె బహు తీపి యేసు
|| సర్వ ||
4)
నాకు రక్షకుడు రక్షణ యేసు - నాకు విమోచకుడు విమోచ నేసు
నాకు జీవంబును దేవుడు యేసు - నాకు నీతి నాదు వెలుగు యేసు
|| సర్వ ||
5)
నాకు మాదిరి వెంబడించ యేసు - నాకుముందు నడచు నాయకుడేసు
నాకు దుఃఖంబులో ఆదరణేసు - నాదు కష్టంబులో ధైర్యము యేసు
|| సర్వ ||
6)
నాదు హృదయంబున యున్నవాడు యేసు - నాదు వృద్ధికి కారకుండు యేసు
నాదు కృంగుదలలో తోడనుండు యేసు - నాదుసర్వమందు నిల సర్వమేసు
|| సర్వ ||
English   Paapula Rakkudeenu
Chorus
Paapula Rakshakudu Yesu - Goppa Devaadi Devudu Yesu\nKrupato Kaugalinche Nanu Yesu - Upakaari Nannu Cherche Yesu\nA.Pa: Sarvanbulo Naaku Sarvamesu - Sarvasaktigala Yesu - Hallelooyaa -\nAamen
1)
Gorrelaku Goppa Kaapari Yesu - Doruku Tannu Vedaku Vaari Kesu\nAaraadhikulaku Parisuddhu Desu - Niraasagalavaari Mitrudesu
2)
Naadu Maarganbunaku Velugu Yesu - Naadu Paadanbulaku Deepamu Yesu\nNaadu Daahanbunaku Paanamu Yesu-Naadu Yagnaananbunaku Gnaanamesu
3)
Naadu Roganbulaku Vaidyudu Yesu - Naadu Baadhyatala Vahinchu Nesu\nNaaku ekaantamulo Todu Yesu - Naaku Tenekante Bahu Teepi Yesu
4)
Naaku Rakshakudu Rakshana Yesu - Naaku Vimochakudu Vimocha Nesu\nNaaku Jeevanbunu Devudu Yesu - Naaku Neeti Naadu Velugu Yesu
5)
Naaku Maadiri Venbadincha Yesu - Naakumundu Nadachu Naayakudesu\nNaaku DuHkhanbulo Aadaranesu - Naadu Kashtanbulo Dhairyamu Yesu
6)
Naadu Hrudayanbuna Yunnavaadu Yesu - Naadu Vruddhiki Kaarakundu Yesu\nNaadu Krngudalalo Todanundu Yesu - Naadusarvamandu Nila Sarvamesu
Present