తెలుగు దేవా నీకే స్తోత్రముల్
పల్లవిదేవా! నీకే స్తోత్రముల్ - నా ప్రభువా! నీకే స్తోత్రముల్ - నీదు
ప్రేమను నేను మరువను - అందుకొనుమిదే నా వందనముల్
1)అల్ఫ ఓమెగయు - ఆదియు నంతము - నీవే! అమరత్వమున
వసించుచు నను ప్రేమించిన - ప్రేమ స్వరూపివి
|| దేవా ||
2)పాపాత్ముడన పాత్రుడదేవా - నిత్యనరకమే నాగతికాగా
ప్రేమించితివి నన్ - శాశ్వత ప్రేమచే
|| దేవా ||
3)మరణించితివి కరుణతోనాకై - చిందించితివి పావనరక్తము
కడిగితివి నా పాపమునంత
|| దేవా ||
4)మరణము గెల్చి లేచిన దేవా - మరణించిన నన్ - లేపితివయ్యా
నిత్యజీవము నిచ్చితివయ్యా
|| దేవా ||
5)శాశ్వత ప్రేమను జూపినదేవా - శాశ్వత రాజ్యము - నాకిచ్చితివి
శాశ్వత సంతోషము దయచేసితివి
|| దేవా ||
6)తిరిగి త్వరగా ధరకు వచ్చి - పరమున మమ్ము జేర్చెడి ప్రభువా!
నిరతము హల్లెలూయ పాడెదము
|| దేవా ||
English Devaa Neeke Stotramul
ChorusDevaa! Neeke Stotramul - Naa Prabhuvaa! Neeke Stotramul - Needu
Premanu Nenu Maruvanu - Andukonumide Naa Vandanamul
1)Alpha Omegayu - Aadiyu Nantamu - Neeve! Amaratvamuna
Vasinchuchu Nanu Preminchina - Prema Svaroopivi
|| Devaa ||
2)Paapaatmudana Paatrudadevaa - Nityanarakame Naagatikaagaa
Preminchitivi Nan - Saasvata Premache
|| Devaa ||
3)Maraninchitivi Karunatonaakai - Chindinchitivi Paavanaraktamu
Kadigitivi Naa Paapamunanta
|| Devaa ||
4)Maranamu Gelchi Lechina Devaa - Maraninchina Nan - Lepitivayyaa
Nityajeevamu Nichchitivayyaa
|| Devaa ||
5)Saasvata Premanu Joopinadevaa - Saasvata Raajyamu - Naakichchitivi
Saasvata Santoshamu Dayachesitivi
|| Devaa ||
6)Tirigi Tvaragaa Dharaku Vachchi - Paramuna Mammu Jerchedi Prabhuvaa!
Niratamu Hallelooya Paadedamu
|| Devaa ||