తెలుగు గలలీయుడా నజరేయుడా
పల్లవిగలలీయుడా - నజరేయుడా - కెద్రోను దాటిన మహానీయుడా (2)
సిలువలో ప్రాణము పెట్టితివి - పాపికి విడుదల తెచ్చితివి (2)
1)వస్త్రములో స్వస్థత వుండెను - రక్త స్రావము కట్టుకొనెను (2)
చేతిలో తాకగానే ...... (2) పక్షవాయువు గలవాడు లేచెను (2)
|| గ ||
2)మాటలో శక్తి వుండెను - చచ్చిన వాడు లేచినడిచెను (2)
మరణమును నశింపజేసి (2) .... మృతిని గెలిచిన విజయశాలి (2)
|| గ ||
3)సముద్రముపై నడచితివి - పెను తుఫానును గద్దించితివి (2)
ఐదు రొట్టెలు రెండే చేపలు (2) - ఐదు వేలకు పంచిన దేవా (2)
|| గ ||
English Galaleeyudaa Najareyudaa
ChorusGalaleeyudaa - Najareyudaa - Kedronu Daatina Mahaaneeyudaa (2)
Siluvalo Praanamu Pettitivi - Paapiki Vidudala Techchitivi (2)
1)Vastramulo Svasthata Vundenu - Rakta Sraavamu Kattukonenu (2)
Chetilo Taakagaane ...... (2) Pakshavaayuvu Galavaadu Lechenu (2)
|| Ga ||
2)Maatalo Sakti Vundenu - Chachchina Vaadu Lechinadichenu (2)
Maranamunu Nasinpajesi (2) .... Mrtini Gelichina Vijayasaali (2)
|| Ga ||
3)Samudramupai Nadachitivi - Penu Tuphaanunu Gaddinchitivi (2)
Aidu Rottelu Rende Chepalu (2) - Aidu Velaku Panchina Devaa (2)
|| Ga ||