Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 208 Old No: 648

ఆశ్చర్యకరుడవు యేసయ్య

Aashcharyakarudavu Yesayya

Open in Word & Worship App
తెలుగు   ఆశ్చర్యకరుడవు యేసయ్య
పల్లవి
ఆశ్చర్య కరుడవు యేసయ్య ఆలోచన కర్తవయ్యా
జగతిని నీవే సృష్టించినావు జలములపై నడిచావు యేసయ్యా
1)
పరమును విడిచిన పరిపూర్ణుడా కరములు జాపిన కరుణామయుడా
కలువరి సిలువలో విలువైన రక్తం చిందించిన శ్రీ యేసయ్యా
|| ఆశ్చ ||
2)
జగతికి పునాది లేనప్పుడే నను ఎరిగి యుండిన నా యేసువా
జీవాధిపతివై జీవమిచ్చితివి - నా జీవితము మార్చావు ప్రభువా
|| ఆశ్చ ||
3)
పాతాళము తప్పించితివి - పరలోకములో నన్ను జేర్చితివి
ప్రకటింతు ప్రభువా నీ సిలువ వార్త ప్రతిపాపిని రక్షించు వార్తా
|| ఆశ్చ ||
English   Aashcharyakarudavu Yesayya
Chorus
Aascharya Karudavu Yesayya Aalochana Kartavayyaa
A.Pa: Jagatini Neeve Srushtinchinaavu Jalamulapai Nadichaavu Yesayyaa
1)
Paramunu Vidichina Paripoornudaa Karamulu Jaapina Karunaamayudaa
Kaluvari Siluvalo Viluvaina Raktan Chindinchina Sree Yesayyaa
|| Aascha ||
2)
Jagatiki Punaadi Lenappude Nanu Erigi Yundina Naa Yesuvaa
Jeevaadhipativai Jeevamichchitivi - Naa Jeevitamu Maarchaavu Prabhuvaa
|| Aascha ||
3)
Paataalamu Tappinchitivi - Paralokamulo Nannu Jerchitivi
Prakatintu Prabhuvaa Nee Siluva Vaarta Pratipaapini Rakshinchu Vaartaa
|| Aascha ||
Present