Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 207 Old No: 504

సర్వమేసువే నాకు సర్వ

Sarvamesuve Naaku Sarva

Open in Word & Worship App
తెలుగు   సర్వమేసువే నాకు సర్వ
పల్లవి
సర్వమేసువే నాకు సర్వమేసువే సర్వ దుఃఖ పరిహార సర్వమేసువే
జీవమున్‌ సజీవమున్‌ సర్వమేసుని దానమే
భావశుద్ధి భాగ్యమొసగు భాస్కరుండేసుడే
1)
సర్వమేసువే నాకు సర్వమేసువే - మాయలోకమందు మాకు మాన్యుండే
మాయాయువు కాలమందు జీవమందు శోధనన్‌
నింద బాదలందు విజయమొసగు వంద్యుడేసుడే
|| సర్వ ||
2)
పావనాత్ముడే యేసు పరంధాముడే పావన చరితుండు
యేసు పతిత పావనుడే
పాపము హరించు పరమ పావనుండు యేసుడే
పంచ గాయములొందిన పరమావతారుడేసుడే
|| సర్వ ||
3)
ఘోర పాపినే నేను ఘోరపాపినే - ఘోరపాప
నిర్యాణంబులందింప
జెసెన్‌ పారగా నీ జీవ రక్తం గోరి మమ్మునందిరిన్‌
పాప పవిత్రుల చేయు ప్రాపుగోరి యుంటిమి
|| సర్వ ||
English   Sarvamesuve Naaku Sarva
Chorus
Sarvamesuve Naaku Sarvamesuve Sarva DuHkha Parihaara Sarvamesuve
Jeevamun Sajeevamun Sarvamesuni Daaname
Bhaavasuddhi Bhaagyamosagu Bhaaskarundesude
1)
Sarvamesuve Naaku Sarvamesuve - Maayalokamandu Maaku Maanyunde
Maayaayuvu Kaalamandu Jeevamandu Sodhanan
Ninda Baadalandu Vijayamosagu Vandyudesude
|| Sarva ||
2)
Paavanaatmude Yesu Parandhaamude Paavana Charitundu
Yesu Patita Paavanude
Paapamu Harinchu Parama Paavanundu Yesude
Pancha Gaayamulondina Paramaavataarudesude
|| Sarva ||
3)
Ghora Paapine Nenu Ghorapaapine - Ghorapaapa
Niryaananbulandinpa
Jesen Paaragaa Nee Jeeva Raktan Gori Mammunandirin
Paapa Pavitrula Cheyu Praapugori Yuntimi
|| Sarva ||
Present