తెలుగు సమానులేవరు ప్రభో
పల్లవిసమానులెవరు ప్రభో - నీ సమానులెవరు ప్రభో - సమస్త మానవ -
శ్రమానుభవమున్ - సహించి వహించి - ప్రేమించగల నీ
1)సమాన తత్వము - సహోదరత్వము - సమంజసము గాను -
మాకుదెలుప నీ
|| సమాను ||
2)పరార్ధమై భవ-శరీర మొసగిన - పరోపకారా - నరావ తారా
|| సమాను ||
3)దయా హృదయ యీ-దురాత్ము లెల్లరిన్ - నయాన భయాన -
దయాన బ్రోవ నీ
|| సమాను ||
4)ఓ పావనాత్ముడ-ఓ పుణ్య శీలుడ - పాపాత్ములను బ్రోవ -
పరమాత్మ సుతనీ
|| సమాను ||
English Samaanuleevaru Prabho
ChorusSamaanulevaru Prabho - Nee Samaanulevaru Prabho - Samasta Maanava -
Sramaanubhavamun - Sahinchi Vahinchi - Preminchagala Nee
1)Samaana Tatvamu - Sahodaratvamu - Samanjasamu Gaanu -
Maakudelupa Nee
|| Samaanu ||
2)Paraardhamai Bhava-Sareera Mosagina - Paropakaaraa - Naraava Taaraa
|| Samaanu ||
3)Dayaa Hrudaya Yee-Duraatmu Lellarin - Nayaana Bhayaana -
Dayaana Brova Nee
|| Samaanu ||
4)O Paavanaatmuda-O Punya Seeluda - Paapaatmulanu Brova -
Paramaatma Sutanee
|| Samaanu ||