Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 204 Old No: 231

ఎల్లవేళలందు కష్టకాలమందు

Ellavelalamdnu Kashtakaalamandu

Open in Word & Worship App
తెలుగు   ఎల్లవేళలందు కష్టకాలమందు
పల్లవి
ఎల్లవేళలందు - కష్టకాలమందు - వల్లభుండ యేసు స్తుతింతున్
ఎల్లను నీవే నా కెల్లడల వల్లపడదే వివరింపన్‌
1)
విమోచకుడా - విమోచన నీవే
రక్షకుడవు - నా రక్షణ నీవే
|| ఎల్ల ||
2)
సృష్టికర్తవు - సహాయము నీవే
ఇష్టుడ వీవు - త్రిత్వము నీవే
|| ఎల్ల ||
3)
జ్ఞానము నీవే - నా పానము నీవే
దానము నీవే - నా గానము నీవే
|| ఎల్ల ||
4)
జ్యోతియు నీవే - నా నీతియు నీవే
ఆదియు నీవే - నా అంతము నీవే
|| ఎల్ల ||
5)
నిత్యుడ నీవే - నా సత్యుడ నీవే
స్తోత్రము నీవే - నా నేత్రము నీవే
|| ఎల్ల ||
6)
జీవము నీవే - నా దేవుడ వీవే
పావన మివే - నా కావలి నీవే
|| ఎల్ల ||
7)
కాంతియు నీవే - నా శాంతియు నీవే
సంతస మీవే - నా కంతయు నీవే
|| ఎల్ల ||
English   Ellavelalamdnu Kashtakaalamandu
Chorus
Ellavelalandu - Kashtakaalamandu - Vallabhunda Yesu Sthuthintun
Ellanu Neeve Naa Kelladala Vallapadade Vivarinpan
1)
Vimochakudaa - Vimochana Neeve
Rakshakudavu - Naa Rakshana Neeve
|| Ella ||
2)
Srushtikartavu - Sahaayamu Neeve
Ishtuda Veevu - Tritvamu Neeve
|| Ella ||
3)
Gnaanamu Neeve - Naa Paanamu Neeve
Daanamu Neeve - Naa Gaanamu Neeve
|| Ella ||
4)
Jyotiyu Neeve - Naa Neetiyu Neeve
Aadiyu Neeve - Naa Antamu Neeve
|| Ella ||
5)
Nityuda Neeve - Naa Satyuda Neeve
Stotramu Neeve - Naa Netramu Neeve
|| Ella ||
6)
Jeevamu Neeve - Naa Devuda Veeve
Paavana Mive - Naa Kaavali Neeve
|| Ella ||
7)
Kaantiyu Neeve - Naa Saantiyu Neeve
Santasa Meeve - Naa Kantayu Neeve
|| Ella ||
Present